మేష రాశిఫలం 2019

 
 
మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకొండి. ప్రత్యేకించి, మైగ్రెయిన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే, వారికది అనవసరంగా భావోద్వేగపు వత్తిడిని కలుగ చేస్తుంది ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు.
 
 
ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ... ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. ఈరోజు, కారణములేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు.ఇది మీయొక్క మూడును చెడగొడుతుంది,మీసమయాన్నికూడా వృధా చేస్తుంది. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మీ ప్రేమ సంబంధాలను మెరుగుపరిచేందుకు, ఆవులకు కందిపప్పు అందించండి.

 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 2/5
సంపద: 3/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 3/5
వివాహితుల జీవితం: 1/5

 


వృషభ రాశిఫలం 2019

 

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి.
 
 
చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి)స్వీయ సానుభూతి లో ఈ సమయం వృధా కాకుండా, జీవిత పాఠాలను నేర్చుకొండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నాకానీ- ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవటం మంచిదే,కానీ మీరు కుటుంబము యొక్క ప్రాయముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.
 
 
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- ఉత్తేజకరమైన ప్రేమ జీవితం కోసం, పేద ప్రజలకు నలుపు రంగు దుస్తులు పంపిణీ చేయండి .
 
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 5/5
సంపద: 3/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 1/5
 
 

జెమిని రాశిఫలం 2019

 

ధ్యానం మరియు ఆత్మ స్సక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చుపెట్టవలసిన అవసరంలేదు,మీకంటే ఇంట్లోపెద్దవారు మీకు ఆర్ధికంగా సహకారాలు అందిస్తారు. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరూ ఆమోదించేలాగ చూసుకొండి. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు.
 
 
విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!
 
 
అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
చికిత్స :- ఆర్ధికపరంగా వెనుకబడిన అమ్మాయిలకు పాయసం (బియ్యంతో తయారు చేసిన తీపి వంటకం) పంపిణీ చేయడం ద్వారా కుటుంబ ఆనందం పెరుగుతుంది.
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 4/5
సంపద: 4/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 4/5
వివాహితుల జీవితం: 5/5

 

కర్కాటక రాశిఫలం 2019

 

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు, మీకువ్యతిరేకులై, మీజీవితాన్ని దుర్భరం చేస్తారు. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి.
 
 
మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. ఈరోజు సాయంత్రము ఖాళి సమయములో మీరు మీమనస్సుకి బాగాదగ్గరైనవారి ఇంట్లో గడుపుతారు. కానీ,ఈసమయములో వారు చెప్పేవిషయానికి మీరు భాదను పొందుతారు.అనుకున్నదానికంటే ముందే అక్కడినుండి వచ్చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- యోగా మరియు ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి మరియు బలమైన కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి.
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 5/5
సంపద: 5/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 1/5

 


సింహరాశి ఫలం 2019

 

మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది.
 
 
మీ పనిలో మీలాగ ఆలోచించే స్నేహితుల సహకారం తీసుకొండి. సమయానుకూలమైన వారి సహాయం, మీకు అతి కీలకమైన రీతిలో ప్రయోజనకరంగా ఉండగలదు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లకి, ఇది మంచి రోజు. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
 
 
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- అద్భుతమైన ఆర్ధిక వృద్ధి కోసం, రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగాలి.

 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 4/5
సంపద: 1/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 4/5
వివాహితుల జీవితం: 5/5
 


కన్య రాశిఫలం 2019

 

విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఈరోజులు,ఈరాశిలోఉన్ననిరుద్యోగులకు ఉద్యోగాలులభిస్తాయి,వారియొక్క ఆర్థికస్థితి కుదుటపడుతుంది. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక/ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి! ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది.
 
 
మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీపరం చేయనుంది.
 
అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
చికిత్స :- గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు ఉపయోగించండి

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 3/5
సంపద: 4/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 4/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 4/5

 


తుల రాశిఫలం 2019

 

అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థికనష్టాలను ఎదురుకుంటారు.ఇదిమీయొక్క రోజుమొతాన్ని దెబ్బతీస్తుంది. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. ప్రేమ దైవపూజతో సమానం.
 
 
అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది!
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీ ఇంటిలో ఉంచండి.
 
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 5/5
సంపద: 2/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 4/5
వివాహితుల జీవితం: 5/5

 


వృశ్చిక రాశిఫలం 2019

 

స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందంకోసం ఇంకా శెలవులకోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండీ, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
 
 
మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు టీవిలో చూస్తారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- ఆరోగ్యాంగా ఉండటానికి వెండి పాత్ర నుండి నీరు త్రాగండి
 
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 3/5
సంపద: 5/5
కుటుంబ: 3/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 5/5
 

ధనుస్సు రాశిఫలం 2019

 

ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ ,కొన్ని కారణాలవలన మీరు ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇదిమీకు ఇబ్బందిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు. దానికి బదులు, ఆ కోరిక ను పూతిగా రూపుమాపేలాగ, మీ స్టైల్ నే మార్చండి.
 
 
అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ తప్పదనిపిస్తోంది.
 
 
 
అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- ఇంట్లో అగరవత్తి వెలిగించడం, దేశీయ జీవితం కోసం మంచిది.

 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 3/5
సంపద: 2/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 3/5

 


మకరం రాశిఫలం 2019

 

ఎన్నెన్నో మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి, మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు.
 
 
ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ నిర్ణయాలు ముగింపుకి వచ్చి, క్రొత్త వెంచర్లకు ప్లాన్ లు ముందుకు నడుస్తాయి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు, స్పెషల్ టైమ్ ఇస్తారు.
 
 
అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడకం నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి
 
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 3/5
సంపద: 5/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 4/5
వివాహితుల జీవితం: 3/5

 

కుంభ రాశిఫలం 2019

 

మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కానీ మీరు భాగస్వాములనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. మీరు మీయొక్క చదువులకోసము లేక ఉద్యోగులకోసము ఇంటికి దూరంగా ఉంటునట్టుఅయితే, మీయొక్క ఖాళిసమయాన్ని మీకుటుంబసభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి.మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది.
 
 
 
అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
చికిత్స :- పసుపుపచ్చ రుమాలు, మీ జేబులో ఉంచడం వ్యాపార జీవితానికి శుభప్రదమైనది.
 
 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 5/5
సంపద: 4/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 3/5
 
 

మీన రాశిఫలం 2019

 

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీ తెలివికి ప్రోజెనీకి తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి, అత్యుత్తమ మయిన దినమిది. జాగ్రత్త, ఎవరోఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు.
 
 
మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.
 
 
 
అదృష్ట సంఖ్య :- 9
అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను
చికిత్స :- మీ ప్రియురాలికి / ప్రియుడు కు నీలం పువ్వులు బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రేమను మరింత బలపర్చవచ్చు.

 

ఈరోజు ఫలితాలు

 
ఆరోగ్యం: 3/5
సంపద: 4/5
కుటుంబ: 4/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 1/5
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: