మనం తినే ఆహార పదార్థాలపై కూడా అధారపడి ఉంటుంది. మిత ఆహారం శరీరానికి మంచిది..ఇక జంగ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, వెన్నె శాతం ఎక్కువ ఉన్న ఐటమ్స్ తినడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతుంది.చాలా మంది బరువు విషయంలో ఆందోళనలకు గురవుతుంటారు మరియు బరువు తగ్గించుకోవటానికి చేసే ప్రయత్నంలో విఫలం అవుతున్నారు. మనము బరువు తగ్గించికోటానికి చేసే ప్రయత్నంలో, ఆకలి వేసినపుడు తయారు చేసిన ప్రణాలికలను మరచి, ఎక్కువగా తింటూ ఉంటాము. 

Image result for weight loss

గ్రీన్ టీ : బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ ‘పాలీ ఫినాల్స్’లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రైగ్లిసరైడ్స్’లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది.

Related image

బ్రౌన్ రైస్ : బ్రౌన్ రైస్’ తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, ఎక్కువ మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉంటుంది, మీరు బరువు తగ్గాలి అనుకుంటే బ్రౌన్ రైస్ తినటం వలన రోజంతా ఆకలిగా అనిపించదు మరియు సులభంగా బరువు తగ్గుతుంది. 


సాల్మన్ : శరీర బరువు తగ్గించటంలో సాల్మన్ శక్తివంతంగా పని చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాట్’లను కలిగి ఉంటుంది. శరీర బరువును శక్తివంతంగా తగ్గించే ఒమేగా-3 అనే ఫాటీ ఆసిడ్’ను పుష్కలంగా కలిగి ఉంటుంది.


గుడ్డు : మీ శరీర కండరాల బరువు పెరుగుటకు గుడ్లు మంచి ఆహరంగా చెప్పవచ్చు. ‘లూసియానా స్టేట్ యూనివర్సిటీ’ వారు స్త్రీల పైన పరిశోధనలు జరిపి, రోజు ఉదయాన గుడ్డు, తక్కువ క్యాలోరీలను అనించే టోస్ట్ మరియు జేల్లీలను ఆహరంగా తీసుకోవటం వలన మిగిలిన వారితో పోలిస్తే వారి శరీరంలోని కొన్ని పౌండ్స్’ను త్వరగా కోల్పోయినట్టుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: