కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం అప్డేట్స్ చూస్తే కరోనా బాధితుల సంఖ్య 26 లక్షలకు చేరువ అవుతోంది. ఇక కరోనా మరణాలు సైతం 1.84 లక్షలకు చేరుకున్నాయి. మనదేశంలో కరోనా కేసులు 21 వేలకు చేరుకున్నాయి. కొత్త కేసులు 1486 ఉండగా, 49 మంది మరణించారు. ఇంకా దేశంలో 16 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో 6 వేల కేసులతో మహారాష్ట్ర టాప్ ప్లేసులో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 26, 37, 673
మృతుల సంఖ్య - 1, 84, 217
రికవరీ కేసుల సంఖ్య - 7, 17, 625
యాక్టివ్ కేసుల సంఖ్య - 17, 35, 831
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 9, 01, 842
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 8, 48, 994 - 47, 676
ఇటలీ - 2, 08, 389 - 21, 717
స్పెయిన్ - 1, 87, 327 - 25, 085
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 21, 370
ఇండియాలో గత 24 గంటల్లో 1500కు పైగా కొత్త కేసులు నమోదు
మృతులు - 681
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple