నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌‌ ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా సినీరంగ ప్ర‌ముఖుల‌తోపాటు అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తాజాగా.. యాంక‌ర్‌, న‌టుడు, ప్రొడ్యూస‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు బాల‌య్య‌కు ట్విట్ట‌ర్‌లో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

* ఒక న‌టుడిగా.. ఒక వ్య‌క్తిగా.. అంత‌కుమించి బంగారం లాంటి మంచి మ‌న‌సున్న మ‌నిషిగా మేం మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాం* అంటూ బాల‌య్య‌బాబుకు ప్ర‌దీప్ మాచిరాజు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. బాల‌య్య అభిమానులు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: