ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. 2020-21 బడ్జెట్ కి కేబినేట్ ఆమోదం తెలిపింది. కాసేపటి క్రితం ముగిసిన కేబినేట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలెప్మెంట్ సహా 8 బిల్లులను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పాలన వికేంద్రీకరణ బిల్లు తో పాటుగా సిఆర్దియే రద్దు బిల్లులను కూడా ప్రవేశ పెట్టే సూచనలు ఉన్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే 2.25 లక్షల కోట్లతో బడ్జెట్ ని ప్రవేశ పెడతారు. అదే విధంగా నవ రత్నాలతో పాటుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా కేటాయింపు లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: