ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు ఆన్ లైన్ షాపింగ్ కు బాగా ఇష్టం చూపుతున్నారు. అందుకే ఈ కామర్స్ సంస్థ కూడా ముందుకు కొనసాగుతుంది. ఇందుకు సంభందించి చాల ఆన్ లైన్ షాపింగ్ అప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా ప్రముఖ మైన ఆన్ లైన్ షాపింగ్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం టీవీ డేస్ సేల్ కొనసాగుతుంది. ఈసేల్ లో భాగంగా అనేక ప్రముఖ టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడం జరిగింది.

 

బ్లుపుంక్ట్  అనే ప్రముఖ బ్రాండ్ కు చెందిన 32 అంగుళాల హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.22,000 ను  కేవలం రూ.8,499కే  ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఒక వేళా మీరు ఈ టీవీని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుకుంటే పది శాతం అదనపు తగ్గింపు కూడా లభించడం జరుగుతుంది. ఇంకా మీరు  ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇంకా ఇలా చాల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ బ్యాంకింగ్, ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు కూడా వస్తుంది.

 


మంచి టీవీ  తక్కువ ధరకే వస్తోందని దీన్ని పక్కకు పెట్టవలసిన అవసరం లేదు. ఈ టీవిలో చాల ఫీచర్లు ఉన్నాయి. టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే 32 అంగుళాల హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్క్రీన్ , నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ను  కూడా ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. ర్యామ్ కూడా 1 జీబీ కాగా, స్టోరేజ్ సామర్థ్యం 8 జీబీగా ఉంది. ఈ టీవీని వైఫైకి కూడా  కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది. 

 

సేల్ కేవలం  టీవీపైనే కాకుండా ఎన్నో బ్రాండ్లకు చెందిన టీవీలపై ఈ సేల్ లో డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఫ్లిప్ కార్ట్ టీవీ సేల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ప్రముఖ బ్రాండ్లకు ిన వీయూ, బ్లాపంక్ట్, బీపీఎల్ వంటి  చెందిన టీవీలు కూడా సేల్లో ఉండడం గమనార్థకం. కాబట్టి మీరు టీవీ కొనాలనుకుంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: