2019 ఏడాది ఆఖరిలో నోకియా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించడం జరిగింది. ఇటీవల లాంచ్ చేసిన నోకియా 7.2, నోకియా 6.2, నోకియా 4.2లతో పాటు నోకియా 5.1 ప్లస్, నోకియా 6.1 ప్లస్, నోకియా 7.1లపై కూడా  భారీ డిస్కౌంట్లను ప్రకటించడం జరిగింది. మీరు నోకియా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే సరి ఐనా సమయం. ఇక నోకియా ఏయే స్మార్ట్ ఫోన్లపై ఎంతెంత డిస్కౌంట్ ప్రకటించిందో  తెలుసుకుందామా మరి...

 

ఇటీవల నోకియా 7.2 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర లాంచ్ సమయంలో   రూ.19,599గా ఉంది. ప్రస్తుతం  ఈ ఫోన్ ధర  రూ.16,749కి తగ్గించడం జరిగింది. ఇక ఈ   నోకియా 7.2  ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండడం చాల ముఖ్యమైన విషయం. ఇందులో  ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కావడం కూడా  విశేషం. 

 


నోకియా 6.2 ధర లాంచ్ చేసిన సమయంలో రూ.17,699గా ఉండగా.. ప్రస్తుతం దీని ధర రూ.13,440కి డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ఈ ఫోన్ లో కూడా వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఈ ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ వాడడం జరిగింది. ఈ ఫోన్ లో  కాం స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉపయోగించడం జరిగింది. ఈ ఫోన్ కూడా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

 

​ఇక నోకియా 4.2 నిజానికి ఈ ఫోన్ ధర రూ.10,990 ప్రస్తుతం ఈ ఫోన్  ధరను రూ.6,975కు తగ్గించడం జరిగింది. ఇక నోకియా 4.2ఫీచర్ల విషయానికి వస్తే.. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టంను ఇందులో ఉపయోగించడం జరిగింది. కేవలం వీటిపైనే కాకుండా మిగతా ఫోన్లపై కూడా ఈ భారీ డిస్కౌంట్లను  అందుబాటులో ఉంచుదాం జరిగింది. ఇంకా ఎందుకు ఆలస్యం మీకీ నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి అతి తగ్గువా ధరలకు సొంతం చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: