Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 22, 2018 | Last Updated 4:43 am IST

Menu &Sections

Search

అమెరికా ఎఫెక్ట్‌.. భారత స్టాక్ మార్కెట్ కుదేలు..!

అమెరికా ఎఫెక్ట్‌.. భారత స్టాక్ మార్కెట్ కుదేలు..!
అమెరికా ఎఫెక్ట్‌.. భారత స్టాక్ మార్కెట్ కుదేలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమెరికా మార్కెట్ల భారీ పతనం ప్రభావంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. 2011 తర్వాత అమెరికా మార్కెట్ వాల్‌స్ట్రీట్ భారీ పతనం భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీసింది.  దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా కుదేలైంది.  అటు నిఫ్టీ సైతం 350 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.  సెకన్ల వ్యవధిలోనే 5లక్షల 40 వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద  హరించుకుపోయింది. 2015 తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు ఇంత దిగువకు రావడం ఇదే మొదటి సారి.
business-sensex-tanks-sensex-crossed-ap-politics-t
ఈ ఉదయం ప్రీ ఓపెన్ సెషన్‌లో 700 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్, ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇప్పటికే పన్ను ఆందోళనలతో భారీగా నష్టపోతున్న సూచీలు, అమెరికా మార్కెట్ల ప్రభావం కారణంగా మరింత నష్టపోయాయి.  మరోవైపు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా పాలసీ కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపుతోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో, కీలక వడ్డీరేటు అయిన రెపోను పెంచే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

business-sensex-tanks-sensex-crossed-ap-politics-t
నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్, కేవలం ఐదు నిమిషాల్లో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు నష్టపోయి 33,715.69 పాయింట్లకు చేరుకుంది. సోమవారం రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, ఈ ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరుకోవడం గమనార్హం.దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది.
business-sensex-tanks-sensex-crossed-ap-politics-t
అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి.అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది. అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. వాల్‌స్ట్రీట్‌ ఎఫెక్ట్‌ తో ఆసియన్‌ మార్కెట్లు భారీగా పడిపోయాయి.


business-sensex-tanks-sensex-crossed-ap-politics-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విభిన్నమైన కథాంశాతో‘ఇదం జగత్’!
‘సైరా’రికార్డుల మోత షురూ..5 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్!
కేరళా వరద బాధితులకు ఏపి పోలీస్ భారీ విరాళం!
మహిళలను నగ్నంగా ఊరేగించారు..!
ఇండస్ట్రీలో ‘సైరా’ఫీవర్.. మొదలైంది!
కేరళాకు రూ.700 కోట్ల విరాళం ప్రకటించిన దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్
నాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం!
దుమ్మురేపిన ‘సైరా’టీజర్!
దటీజ్ నయనతార!
జయలలితో బయోపిక్ లో జేజమ్మ?!
స్వర్ణపథకం సాధించి తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన ఫోగాట్
కేరళా బాధితులకు విరాళమిచ్చిన కీర్తి సురేష్, పూనమ్ పాండే
వరలక్ష్మీ వ్రతం!
అష్టైశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం..ఎందుకు చేస్తారు!
బికినీతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!
నాట్స్ కు ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ బాబు మంచికలపూడి
వైునర్ బాలికపై పాస్టర్ అత్యాచారం!
నా పుట్టిన రోజుకి అదే పెద్ద గిఫ్ట్ : చిరంజీవి
షూటింగ్ పూర్తి చేసుకున్న‘పందెంకోడి 2’
అనాథాశ్రమంలో అందాల భామ డ్యాన్స్!
ఖుద్బా , ఖుర్బానీ లు కథ
Local Man Became Hero, Saves Flood Victims
బాలీవుడ్ లోకి ‘ఖైదీ నెంబర్ 150’రిమేక్!
బాలీవుడ్ నటి మృతి!
బక్రీద్ పండుగ ఆంతర్యం ఏమిటి?
షరవేగంగా సాగుగున్న 'చంద్రోదయం'షూటింగ్!
అంచనాలు పెంచుతున్న ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్!
బిగ్ బాస్ లో సునయనతో భలే ఆడుకున్నారు!
కేరళాలో ఈ దుస్థితికి మానవ తప్పిదమే కారణమా?
ఎముకలు ద్రుడంగా ఉండడానికి
సైన‌స్(త‌ల‌నొప్పి) స‌మ‌స్య బాధిస్తోందా..? టిప్స్ తో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది!
స్వాతినాయుడు కోరిక తీరిందట!
మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత!
‘జయలలిత’బయోపిక్ కి సన్నాహాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.