గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతూ..పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో కచ్చితంగాబంగారాన్ని చేర్చుకుంటారు. వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,800, విజయవాడలో రూ.30,900, విశాఖపట్నంలో రూ.30,830, ప్రొద్దుటూరులో రూ.30,880, చెన్నైలో రూ.29,880గా ఉంది.


ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,520, విజయవాడలో రూ.28,650, విశాఖపట్నంలో రూ.28,360, ప్రొద్దుటూరులో రూ.28,580, చెన్నైలో రూ.28,460గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,100, విజయవాడలో రూ.39,400, విశాఖపట్నంలో రూ.39,300, ప్రొద్దుటూరులో రూ.39,100, చెన్నైలో రూ.41,200 వద్ద ముగిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: