స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను నమోదు చేశాయి. డెరివేటివ్ కాంట్రాక్టులు ముగుస్తున్న నేపథ్యంలో, అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 38,690కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 11,676 వద్ద స్థిరపడింది.
పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ నష్టాల్లో ఉండగా ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా   నామమాత్రపులాభాల్లోకొనసాగుతున్నాయి. 
Image result for stock market down
ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్‌, జీ లాభాల్లోనూ,  హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్  నష్టపోతున్నాయి.
 Image result for stock market down
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాష్ లిమిటెడ్ (9.87%), గ్రీవ్స్ కాటన్ (7.81%), దేనా బ్యాంక్ (7.03%), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (6.63%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.15%).  
టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.98%), యూఫ్లెక్స్ లిమిటెడ్ (-4.84%), క్వెస్ కార్ప్ (-3.84%), హెచ్డీఐఎల్ (-3.80%), స్పైస్ జెట్ (-3.75%).      


మరింత సమాచారం తెలుసుకోండి: