Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 7:38 am IST

Menu &Sections

Search

దేశానికి షాక్.. ఇక ముందు గడ్డురోజులేనా..?

దేశానికి షాక్.. ఇక ముందు గడ్డురోజులేనా..?
దేశానికి షాక్.. ఇక ముందు గడ్డురోజులేనా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు కానుందా.. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతోంది. వృద్ధిరేటు పతనం ఎటు దారి తీస్తుంది.. ఇన్నాళ్లూ మోడీ సర్కారు చెప్పినవన్నీ కబుర్లేనా.. అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు అదే చెబుతున్నాయి మరి.


2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. జులైలో దేశంలోని 8కీలక రంగాల్లో ప్రగతి పడకేసింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5శాతానికే పరిమితమైపోయింది. ఒకటి, కాదు.. రెండు కాదు.. దాదాపు 8 కీలక రంగాల్లో వృద్ధి రేటు కేవలం 2.1 శాతానికి పరిమితమైంది.


ఇది ఎంత దారుణమంటే.. గత ఏడాది ఇదే సమయానికి ఇవే ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు 7.3గా ఉంది. అంటే.. ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. ప్రధానంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఎనలిస్టులు చెబుతున్నారు.


బొగ్గు, గ్యాస్, ఆయిల్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పతనం దేశాన్ని మాంద్యం వైపు తీసుకెళ్తుందేమో అన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో నెలకొంది.


business
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శభాష్ జగన్..! మరోసారి రాజన్న బిడ్డ అనిపించుకున్నాడు..?
కోడెల ఆత్మహత్యకు ముందు.. ఆమెకు ఎందుకు కాల్ చేశాడు..?
కాబోయే భార్యకు ఇప్పటికే సెక్స్ అనుభవం ఉందా..? తెలుసుకోవడం ఎలా..?
వాల్మీకి తర్వాత ఆ తమిళ హీరో తెలుగులో కుమ్మేస్తాడట..?
రానాతో ఆ హీరోయిన్ మళ్లీ బంపర్ హిట్ కొడుతుందా..?
కోడెల ఆత్మహత్య : ఆ వార్త విన్నాకే చంద్రబాబు రిలాక్స్ ?
కోడెల మరణం: వైసీపీ సవాల్ చంద్రబాబు స్వీకరిస్తారా..?
బాబు ఏం మాట్లాడుతున్నారు ? : మాజీ హోంమంత్రి.. పెట్టీ కేసులకు భయపడి ఆత్మహత్యా..?
కోడెల అనుమానాస్పద మృతిపై రోజా సంచలన వ్యాఖ్యలు..?
కేసీఆర్ .. "మహా" ప్లాన్..? సక్సస్ అవుతుందా..?
మీవారు.. మీ ఆవిడకు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా..?
కోడెల మరణం: ఆ మాట అడిగితే బాబుకు ఎందుకంత కోపం వచ్చింది..?
కేసీఆర్ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది అంటున్న కేంద్ర మంత్రి..?
టీడీపీ కేంద్ర మంత్రి.. పాపం.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదే..?
సారు..కారు.. పదహారు కాదు - బారు.. బీరు.. రజాకారు సర్కారు..?
కోడెల మరణం: చంద్రబాబును ఇరుకున పెడుతున్న ప్రశ్నలివే..?
సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు..?
కేసీఆర్ నిర్ణయంతో... తెలంగాణకు పెద్ద ముప్పు తప్పిపోయినట్టేనా..?
సెప్టెంబర్ 17: ఈ చరిత్ర చదివితే కళ్ల వెంట నెత్తురు కారుతుంది..!
నారా లోకేశూ..! కోడెల చావులోనూ రాజకీయమా..?
కోడెల మరణం: ఫ్యామిలీ వాదనకూ ..డాక్టర్స్ వాదనకూ తేడా ఉందేంటబ్బా..?
కోడెలకూ.. ఆ ఆసుపత్రికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
కోడెలను చంపింది కొడుకే : కోడెల మేనల్లుడు
ఆ టిడిపి ఎమ్మెల్యే ప‌రిస్థితి మ‌రీ దారుణం ఇంత‌కీ ఏ పార్టీలో ఉన్న‌ట్టు?
టీడీపీ పార్టీ కాదు.. ఓ అక్రమ వ్యాపార సంస్థ.. ?
ఊగుతూ.. ఆగుతూ.. మొత్తానికి వైసీపీలో చేరిపోయాడుగా..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ దృశ్యం..ఎంత కనువిందు చేస్తోందో..?
చంద్రబాబు.. హిందూ దేవుళ్లను వేధించారా..?
జగన్ కోరిక.. తప్పకుండా తీరుస్తానంటున్న కేసీఆర్..?
మరో పదేళ్లు నేనే సీఎం.. తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి..?
జగన్ నిర్ణయాలతో.. ఆ వర్గంలో భలే సంతోషం..?
జగన్ ను తప్పుబట్టిన జాతీయ మీడియా - పచ్చ దళంలో భలే జోష్..?
హిందీపై ఈ గోల ఏల..? అమిత్ షా.. ఇదేం గూండాయిజం..?
ఆ లారీకి వేసిన ఫైన్..అక్షరాలా.. ఆరున్నర లక్షల రూపాయలు..?
యురేనియంతో.. పర్యావరణానికి ఎంత హానో చూస్తే గుండె గుభేల్..?
సిట్ బృందం చేతిలో.. ఆయన పడక గది వీడియోలు..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..