Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:25 am IST

Menu &Sections

Search

అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది

అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ  ఈకామర్స్ కంపెనీ  అమెజాన్...   పండుగ సీజన్  ను  ద్రుష్టి లో పెట్టుకొని  వినియోగదారులకోసం  గ్రేట్ ఇండియన్ సేల్ ను తీసుకొచ్చింది.  ఈనెల 29న అర్ధరాత్రి 12గంటలకు  ఈ సేల్ ప్రారంభం అయ్యి అక్టోబర్ 4 అర్ధరాత్రి 12గంటలకు ముగియనుంది.  అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం  సెప్టెంబర్ 28  మధ్యాహ్నం 12గంటల  నుండే  ఈ సేల్ ను యాక్సెస్ చేసుకొనే వెసులుబాటును  కల్పించింది.  కాగా  కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ సేల్ ద్వారా  భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్.  అందులో  భాగంగా ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ టీవీలు , స్మార్స్మార్ట్ ఫోన్లు , గృహోపకరణాలు , ఫ్యాషన్ తదితర వస్తువులపై  భారీ డిస్కౌంట్  ప్రకటించనుంది.  అంతేకాకుండా  ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ  10శాతం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అందించనుంది. 




ఇదిలా ఉంటే  మరో  ప్రముఖ  ఈకామర్స్ కంపెనీ  ఫ్లిప్ కార్ట్  కూడా  దసరా పండుగ  సందర్భంగా  భారీ ఆఫర్లతో   బిగ్ బిలియన్ డేస్  సేల్ ను ప్రకటించింది.  కొద్దీ రోజుల క్రితమే  ఈ సేల్ డేట్ లను  రివీల్ చేసింది.   బిగ్ బిలియన్ సేల్ అలాగే గ్రేట్ ఇండియన్ సేల్ లు   ఓకే తేదికి  ప్రారంభమై ఒకే రోజు  ముగియనుండడం  కోస మెరుపు.  దాంతో  ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లమధ్య   తీవ్ర పోటీ నెలకొననుంది.   ఇక ఈ రెండు  కంపెనీలు ప్రకటించిన  సేల్ లతో  ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు పండగ కొంచెం ముందుగానే  స్టార్ట్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం  మీకు కావల్సిన వస్తువులను  విష్ లిస్ట్ చేసి పెట్టుకోండి. 


amazon great indian sale dates revilead
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో సాంగ్స్ లేవు హీరోయిన్ లేదు .. సినిమా అంతా చీకట్లోనే
ప్రపంచ రికార్డు సృష్టించిన  కోహ్లీ సేన
ఆకట్టుకుంటున్న సమంత లుక్
రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన  విజయ్
పూణే టెస్ట్ లో రోహిత్ శర్మకు వింత అనుభవం
ఆల్ టైం రికార్డు సృష్టించిన  బిగిల్ ట్రైలర్ .. గంటలో అన్ని వ్యూసా ?
పండగను వదలనుంటున్న వెంకీమామ
విద్యార్థులకు దసరా సెలువులు పొడిగింపు
వెంకీమామ షూటింగ్ ఇంకా అయిపోలేదు
కుంబ్లే పంజాబ్ రాత మారుస్తాడా ?
బిగిల్ ట్రైలర్ రన్ టైం రివీల్
ద్విశతకంతో పలు రికార్డులు సృష్టించిన  కోహ్లీ
సంక్షోభంలో ఆటో మొబైల్ ఇండస్ట్రీ : 11నెలలుగా కనిపించని  వృద్ధి రేటు
ఆర్ డి ఎక్స్ లవ్ టాక్ ఏంటి మరీ ఇంత ఘోరంగా ఉంది
ఆర్ డి ఎక్స్ లవ్ టాక్ ఏంటి మరీ ఇంత ఘోరంగా ఉంది
ఇంట్రెస్టింగ్  కాంబినేషన్ లో  సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న  ధనుష్ , అసురన్
పూణే టెస్ట్ : తొలి రోజు భారత్ దే
గ్యాంగ్ లీడర్ ప్రైమ్ లోకి వచ్చింది కానీ ... ?
బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని కోరుతూ  కేంద్ర మంత్రికి లేఖ
సందీప్ రెడ్డి తదుపరి చిత్రం కూడా  హిందీలోనే ..
మాజీ పోర్న్ స్టార్ తో నవదీప్
వరుణ్ తేజ్ 'బాక్సర్' లాంచ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.