మహిళ ల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టా లను అమలు చేస్తున్నారు.. దిశ లాంటి ఎంద రో యువతు లు కామాంధు ల కోరిక లు తీర్చు కోవడానికి బలవుతున్నారు.అయిన కూడా కామాంధు ల కోరికలు తగ్గలేదు.  వావి వరుసలు మాట అటుంచితే ఉయ్యాలలో ఉన్న పసికందును కూడా కామ క్రీడల కోసం  . ఇక పోతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎక్కడా వదలడం లేదు.. 

 

 

 

అసలు విషయాని కొస్తే ఆసుపత్రి లో పని చేస్తున్న డాక్టర్లు కూడా యువతు ల  పట్ల అమానుషం గా ప్రవర్తించార ని విన పడుతుంది.. వివరాల్లోకి వెళితే.. కామం తో కళ్లు మూసు కుపోయిన ఇద్దరు డాక్టర్లు వైద్య వృత్తి కే కళంకం తెచ్చారు. చెకప్ కోసం వచ్చిన మహిళ ను లోపలికి తీసుకెళ్లి కీచకపర్వాని కి తెర లేపారు. పరీక్ష ల పేరు తో మహిళ ను అసభ్యం గా తాకుతూ వికృతానందం పొందారు. కామంతో మహిళ శరీరాన్ని అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపుల కు గురి చేశారు. ఈ దారుణ ఘటన యూపీ లో చోటు చేసుకుంది.

 

 

 

ముజఫ్ఫర్‌నగర్‌కి చెందిన మహిళ సాధారణ చెకప్ కోసం తల్లి, సోదరుడితో కలసి ఆస్పత్రికి వెళ్లింది. ఆమె సోదరుడు, తల్లిని గది బయటే ఉంచి వైద్య పరీక్షల కోసమంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లిన వైద్యులు లైంగిక వేధింపులకు గురిచేశారు.ఇంటికెళ్లిన తర్వాత వైద్యుల దాష్టీకాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబీకులు ఆస్పత్రికెళ్లి డాక్టర్లపై దాడికి దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లైంగిక వేధింపుల కేసు పెట్టారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: