అక్రమ సంబంధాల మోజులో బంధాలకు విలువ లేకుండా  పోతుంది  తల్లి నే చంపినా  అలాంటి   కూతుర్ని చూసాం అలంటి సంఘటన మరి ఒకటి జరిగింది. అక్రమ సంబంధాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి . అలాంటి సంఘటన మరి ఒకటి జరిగింది భర్త ను  మోసం చేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో తరచూ చాట్ చేస్తూ, అతడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే అతడిని ఒకసారి కలిసింది. ఇద్దరూ ఆ క్షణంలో సన్నిహితులయ్యారు. చివరకు వారిద్దరి బంధం వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది. భర్త ఇంట్లోలేని సమయంలో తన ప్రియుడితో కలిసి మాల్స్, పార్కుల వెంట తిరుగుతూ ఎంజాయ్ చేసేది. అంతేకాదు భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి ఆహ్వానించి రాసక్రీడలు ఆడేది


 అయితే చుట్టుప్రక్కల వారు రోజు జరుగుతున్న తతంగం గమనించి భర్త )కు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య ను  ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భర్త నిర్ణయించుకున్నాడు.  ఎప్పటిలాగేభర్త  ఉదయం ఆఫీసుకు బయలుదేరినట్లు నటించి బయటకు వెళ్లాడు. ఇంతలో భార్య  తన ప్రియుడికి ఇంటికి వచ్చేయమని మెసేజ్ పెట్టిందిమెసేజ్ చూసుకున్న ఆమె ప్రియుడు పది నిమిషాల్లో వాలిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూంలోకి దూరం లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు. కాగా కిటికిలో నుంచి ఈ తతంగం చూసినభర్త  షాక్ కు గురయ్యాడు.


తన భార్య మరో పురుషుడితో కలిసి కామకేళిలో మునిగితేలడం చూసిభర్త తట్టుకోలేకపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. తలుపు తెరిచి ప్రియుడితో కలిసి శృంగార భంగిమలో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లతో కలిసి ఆమె ప్రియుడిని చితకబాదగా, ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: