'పోర్న్' అనే పదాన్ని చదవడం ద్వారా, మీలో సగం మంది ఈ కథను చదవడానికి ముందు సోషల్ మీడియాను బాగా ఉపయోగించి ఉండాలి. ఇది పోర్న్ గురించి కాదు, దానిలో ఒక మాములు వ్యక్తి స్టార్ గా ఎదిగి పట్టుదల ఉంటె ఏది అయినా సాధించవచ్చు అని నిరూపించిన ఒక వ్యక్తి కథ.


పోర్న్ స్టార్స్ లో సూపర్ స్టార్ అయిన జానీ సిన్స్ అమెరికాలోని పెన్సిల్వేనియాలోని చాలా మాములు కుటుంబం నుండి వచ్చాడు.చదువుకునే రోజుల్లో చాలా సన్నగా ఉండడం వల్ల అమ్మాయిలు అతనితో మాట్లాడేవాళ్లు కాదట. అతను  గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు కాని గ్రాడ్యుయేషన్ తర్వాత అతనికి ఉద్యోగం రాక పోవడం వల్ల ఆ అమ్మాయి అతన్ని వదిలి పెట్టేసింది. ఆ తర్వాత అతను సిగరెట్లు,మద్యం,డ్రగ్స్ కి బానిసయ్యాడు.  అప్పుడు  జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారు. కళాశాల ముగిసిన తరువాత, అతను నిర్మాణ రంగానికి వెళ్ళాడు. కానీ అందులో ఎదగలేకపోయాడు.


ఆ తర్వాత నటన మీద దృష్టి పెట్టాడు రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ఆ ప్రయత్నం కూడా  ఫలించలేదు. అప్పుడు పరిచయమైన ఒక అమ్మాయి నువ్వు ఇంకా సంపాదించలేదు అనే కారణంతో మళ్ళీ అతని ఒంటరివాణ్ణి  చేసింది. అశ్లీల వృత్తిని చేయవచ్చని తెలుసుకున్నప్పుడు, ఇది తనకు సరైనదని జానీ భావించాడు. ఆ దారిలో ప్రయాణం మొదలు పెట్టాడు. బ్రేక్ కూడా వచ్చింది.స్టార్ అవ్వాలి అని చెబితే పేరెంట్స్ వీడియోస్ చూపించి డ్రీం గోల్ రీచ్ అయ్యేందుకు హెల్ప్ చేశారు అతనికి .


బ్రాజర్స్ అనే ఒక సంస్థ పోర్న్ స్టార్స్ కోసం వెతుకుతూ ఉంది. దాని కోసం ఆడిషన్ వెళ్లగా అతను సెలెక్ట్ అయ్యాడు. ఇక అప్పట్నుంచి అతను వెనక్కి తిరిగి చూడలేదు దాదాపు 2300 వీడియోస్ లో అతను కనిపించాడు.అతను ఎంతగా ఫేమస్ అయ్యాడు అంటే అతను లేని అవార్డ్స్ ఫంక్షన్ ఉండదు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ తో సమానమైన రెమ్యూనరేషన్ సంపాదించేవాడు .ఇతను పోర్న్ లో కూడా కొత్త కొత్త వీడియోలు పెడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాడు. పోర్న్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి సారిగా స్పేస్ లో సెక్స్ చేస్తే ఎలా ఉంటుందో స్పేస్ వాతావరణం క్రియేట్ చేయించి మరి వీడియో చేశాడు.ఇతనికి యూట్యూబ్ లో సీన్స్ అనే ఛానల్  కూడా ఉంది .ఇందులో దాదాపు పదకొండు లక్షల ఫాలోయర్స్ కూడా ఉన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: