కోల్ ఇండియాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫి కేసన్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సంస్థ: కోల్ ఇండియా లిమిటెడ్, మొత్తం ఖాళీలు: 1326 ఉన్నాయి.

 

పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ విభాగం లో ఉన్నాయి. అర్హత: బీఈ/బిటెక్/ఎంబీఏ/తత్సమానం, వయసు: 30 సంవత్సరాలు మించకూడదు. జీతం: నెలకు 50,000 - 60,000 (పోస్టును బట్టి ఉంటుంది.)

 

దరఖాస్తు విధానం: ఆన్లైన్.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-12-2019, దరఖాస్తుకు ఆఖరి తేదీ: 19-01-2020.ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

వివరాల కోసం..: https://www.coalindia.in/ website చూడవచ్చు.

 

కోల్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే చెప్పు కోవాలి. కాకపోతే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా  ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే చక్కగా ప్రిపేర్ అయ్యే వారికి మంచి విజ అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: