DRDO.. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. చక్కటి చరిత్ర కలిగిన సంస్థ. ఈ సంస్థలో ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఇక వివరాలు చూద్దామా.. సంస్థ పేరు.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్-DRDO.

 

మొత్తం ఖాళీలు: 12, పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.. విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్

 

ఈ ఉద్యోగాలకు అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ/ బి.టెక్/ఎంఈ/ ఎం.టెక్, గేట్ స్కోర్ ఉండాలి.

వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.

జీతం : నెలకి 31,000 వరకూ ఉంటుంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లో జాబ్ సంపాదిస్తే మీ జీవితం సెటిల్ అయినట్టే.

 

 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్/ ఆఫ్ లైన్

దరఖాస్తుకు ఆఖరి తేదీ: 05-01- 2020

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ రాత పరీక్ష

ఆధారంగా. 

అడ్రస్: DRDO, Avadi, Chennai-600054.

 325385:

 

మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ చూడ వచ్చు.

 https://www.drdo.gov.in

 

మరింత సమాచారం తెలుసుకోండి: