భారత ప్రభుత్వం ఎంఎస్ ఎంఈ మంత్రిత్వ శాఖ, ఏటీఐ పథకం క్రింద యువతీ యువకులకు అనేక కోర్సులు అందిస్తోంది. వీటిలో శిక్షణ పొంది స్వయం ఉపాధి సాధించుకోవచ్చు. ఇందుకు ఎవరైనా అర్హులే.

 

స్పాన్సర్ చేసిన ఉచిత శిక్షణా కోర్సులు ఏంటంటే.. యానిమేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైనర్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ టాలీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫొటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ, ఐటీ హార్డ్ వేర్, బ్యుటీషీయన్, టూల్ డిజైనింగ్, CAD I CAM Pro-E, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు.

 


అర్హత : పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్
పత్రాలు : విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, 3 ఫోటోలు
వయస్సు: 18 - 40 సంవత్సరాలు.

మరిన్ని వివరాలకు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ &మీడియం ఎంటరైజస్ (ni-msme) nt-msme/ (భారత ప్రభుత్వ MSME మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ) 'యూసఫ్ గూడ, హైదరాబాద్ - 500045 ను సంప్రదించండి

ఫోన్ నెంబర్లు :040-23633244, 211, 9121336262, 9121336565

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: