Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 1:15 pm IST

Menu &Sections

Search

"టొబాకో " లో ఉద్యోగాలు...చివరి తేదీ జూలై...

"టొబాకో " లో ఉద్యోగాలు...చివరి తేదీ జూలై...
"టొబాకో " లో ఉద్యోగాలు...చివరి తేదీ జూలై...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకి చెందిన ఏపీలోని గుంటూరులో గల టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్తులని భర్తీ చేయనుంది.

 tobacco-board-job-notification-2019

పోస్టుల వివరాలు..

ఫీల్డ్ ఆఫీసర్/టెక్నికల్ అసిస్టెంట్: 25 

అకౌంటెంట్/సూపరింటెండెంట్: 16

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్), ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత లేదా టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసుండాలి.

వయసు: 2019, జూలై 15 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500+జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు).

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tobaccoboard.com


tobacco-board-job-notification-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“ఉప్పు విశ్వాసం”...అందానికి కూడానా...!!!
“ఉప్పు విశ్వాసం”...అందంలో కూడానా....!!!
"బోర్డర్స్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్".. లో  ఉద్యోగాలు..చివరి తేదీ..
"బోర్డర్స్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్" లో..ఉద్యోగాలు..చివరి తేదీ..
పాదాలపై ఈ మార్పులు ఎప్పుడైనా గమనించారా..!!!
"నోకియా స్మార్ట్ ఫోన్"..ధరలు ఈ రేంజ్ లో తగ్గుతాయని ఊహించారా..!!!
10th అర్హతతో “మజగావ్ డాక్ షిప్”..లో 1980 ఉద్యోగాలు...!!!
అమెరికాలో తెలుగు తేజం..రికార్డుల మీద రికార్డులు...ఆమె సొంతం..!!!
ఉల్లి ఆరోగ్యానికే కాదు....అందానికి కూడా...!!!!
"HPCL" లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ కి ఎన్నారైల భారీ విరాళం...!!!
చర్మ సంరక్షణలో..."ఐస్ క్యూబ్"..ఇన్ని ఫలితాలా...!!!!
వారికి "పౌరసత్వ హక్కు రద్దు"..ట్రంప్ కీలక ప్రకటన..!!!!
“తొక్క” లోదని తీసిపారేయకండి...మహిళలు ఒక్క సారి చదవండి..!!
ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్య పీజీ ప్రవేశాలు..!!!
అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి మృతి....!!!!