Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 2:37 pm IST

Menu &Sections

Search

“BECIL” లో 2684 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...!!!

“BECIL” లో 2684 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...!!!
“BECIL” లో 2684 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రభుత్వ రంగ సంస్థ అయిన మినీ రత్న కంపెనీ, బీఈసీఐఎల్ (బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్) ఇరు ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాజక్టులలో పని చేయడానికి స్కిల్డ్ మరియు అన్ స్కిల్డ్  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేష విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 2684 ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

 bcil-2684-jobs-notification--2019

ఖాళీల వివరాలు:

స్కిల్డ్ మ్యాన్‌పవర్: 1336
అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్: 1342
కన్సల్టెంట్ : 4
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 2

అర్హతలు

స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్ మెన్ లో ఐటీఐ లేదా సంభందిత, విభాగంలో డిప్లమో ఉండాలి, డిప్లమో లో కనీసం రెండేళ్ళ అనుభవం ఉండాలి.  కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500; మిగతా అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.becil.com


bcil-2684-jobs-notification--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“తొక్క” లోదని తీసిపారేయకండి...మహిళలు ఒక్క సారి చదవండి..!!
ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్య పీజీ ప్రవేశాలు..!!!
అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి మృతి....!!!!
"గ్రామ వాలంటీర్ల"...పేరుతో ఘరానా మోసం...తెరవెనుక ఎవరున్నారో...!!!
9267 ఉద్యోగాలతో.. APSBCL  భారీ నోటిఫికేషన్..చివరి తేదీ...
త్వరలోనే..."ఎన్నారై పాలసీ"..మహేష్ బిగాలా
జియో గిగాఫైబర్ సేవలు పొందాలంటే...!!!
"NFL" లో... నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు...ఆఖరు తేదీ..
" వెల్లులి  షాంపో "...ఎలాంటి ఫలితాలని ఇస్తుందో తెలుసా...!!!
అమెరికా బీచ్ లో సీసాలో దొరికిన లేఖ..ఎన్ని ఏళ్ళనాటిదో తెలుసా...!!!
అందమైన పెదవులు కోరుకునే వారికోసం...!!!!
అమెరికాలో "ఆటా".. వైద్య శిబిరానికి భారీ స్పందన..!!!!
"మీ ఖాతాలో డబ్బు"...ఒక్క ఫోన్ కాల్ తో మాయం - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!!
"అరటిపండు" తో.. ఫేస్ మాస్క్..లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు..!!!
యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్..ఆఖరు తేదీ...
"ఆ ఐదుగురు".. భారతీయ యువతులకి..అమెరికా ఆహ్వానం..!!!