పిల్లలు ఎల్కేజీ, యూకేజీల్లో అక్షరాలు రాయడం నేర్చుకుంటారు. ఇలా నేర్చుకునే సమయంలో వారు ఒక్కోసారి కొన్ని అక్షరాలను తిరగరాయడం చేస్తుంటారు. ఇది చాలా సర్వసాధారణం. అయితే ప్రైమరీ స్కూల్ వయస్సుకు వచ్చాక కూడా పిల్లలు ఈ సమస్య ఎదుర్కొంటే మాత్రం అదో సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. లెర్నింగ్ డిజేబులిటీలో ఇది ఒక లక్షణం.

 

వీటిని మిర్రర్ ఇమేజెస్, లెటర్ రివర్సల్ అని అంటుంటారు. ఉదాహరణకు p కి బదులుగా b రాస్తుంటారు. b కి బదులు  d రాస్తుంటారు. , g  కి బదులు  p రాస్తుంటారు.   p కి బదులు q రాస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి.. ఓసారి చూద్దాం. పిల్లలకు డైరెక్షన్ తెలియకపోవడం వల్ల ఇలా జరగుతుంటుంది.

 


ఇందుకు ఓ చిన్న పరిష్కారం చిట్కా ఉంది. అదేంటంటే.. పిల్లవాడు b,d విషయంలో తప్పులు చేస్తుంటే.. ఆ రెండు అక్షరాలు రాసేపద్ధతిలో తేడా చూపించాలి. సాధారణంగా b,d రాసేపట్పుడు.. పైనుంచి ఓ నిలువుగీత గీసి.. ఆ తర్వాత b అయితే సున్నాను కుడివైపునకు, d అయితే సున్నాను ఎడమవైపునకు రాయాలి. ఇక్కడే పిల్లలు తికమకపడతారు. కుడి వైపు బదులు ఎడమ వైపుకు.. ఎడమవైపుకు బదులు కుడివైపునకు రాస్తుంటారు.

 

అందుకే ఈ రెండు అక్షరాలు ఒకేలా కాకుండా విభిన్నంగా రాయడం నేర్పిస్తే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఎలాగంటే.. b రాసేపటప్పుడు పై నుంచి ఓ గీత గీసి కుడివైపునకు సున్నా చుట్టడం నేర్పించాలి. కానీ d విషయంలో ముందు ఎడమవైపున సున్నా చుట్టిన తర్వాత పైకి గీత గీయడం నేర్పాలి. ఈ తేడా వల్ల వారు తికమకపడే  అవకాశం ఉండదు.

 

ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. ఇప్పుడు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 











                                                                                                                





మరింత సమాచారం తెలుసుకోండి: