ఈ మద్య దేశంలో చిన్న వయసు నుంచి ముదుసలి వరకు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. మనం తింటున్న ఆహార పదార్థాల్లో చక్కర శాతం ఎక్కువగా ఉండటం.. సరైన వ్యాయామాలు చేయకపోవడం.. సూర్యరశ్మి పడకపోవడం.. మానసిక వత్తడి ఇలా ఎన్నో కారణాల వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది. అయితే దానికి చక్కని పరిష్కారాలు ప్రకృతి వైద్యంలో ఉన్నాయి. 

 

 

 

- బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-
 
బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు.
 
 
 
- బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-
 
పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి . కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది . అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .
 
 
 
- బిళ్ళ గన్నేరు పువ్వులు :-
 
బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కూడా ఉపయోగ పడుతుంది. మరియు చీముతో ఉన్న మొలలు కూడా తగ్గుతాయి.
 
 
పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .  మొలల దగ్గర ఏర్పడిన చీము తో పుండ్లు మరియు పగుళ్ళు లాంటివి ఉంటే ఈ కషాయం లో మిరియాల పొడి వెయ్యకుండా పువ్వుల తో పాటు ఆకులు కూడా వేసి కషాయం చేసి ఈ నీటి తో కడుకుంటే తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: