వారానికి కనీసం రెండుసార్లు కాకరకాయ తింటే మధుమేహ వ్యాధి అరికట్టవచ్చు. తమ్మ చెట్టు లేత ఆకులు మెత్తగా నూరి పుండ్లపై వేసి కట్టుకడితే పుండ్లు త్వరగా మానతాయి. సొరకాయ తరచుగా తింటుంటే పొట్ట తగ్గుతుంది. ప్రతీ ఆకుల రసం తీసి తేనెతో కలిపి తీసుకుంటే స్త్రీల గర్భకోశ వ్యాధులు నయమౌతాయి.


శ్వాస సంబంధమూన వ్యాధులు గలవారు రోజూ క్రమం తప్పకుండా 4 మందార పూలు నమిలి తింటే వ్యాధి అదుపులో ఉంటుంది. నిమ్మ ఆకులు నూరి మజ్జిగలో కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  


ఆనాసపండు తరచుగా తింటుంటే కంటి చూపు మెరుగై కంటి జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక చెంచా మెంతులు నమిలి తిని ఒక గ్లాసు మంచినీళ్లు త్రాగితే ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: