Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Jan 20, 2018 | Last Updated 10:38 am IST

Menu &Sections

Search

బరువు తగ్గించే చిట్కాలు..!

బరువు తగ్గించే చిట్కాలు..!
బరువు తగ్గించే చిట్కాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య కాలంలో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు.  ఇక జంగ్ ఫుడ్స్ తిన్నవారికి ఒక్కసారే ఊబకాయం బాగా వస్తుంది. ఈ ఇబ్బంది ముఖ్యంగా ఆడవారికి బాగా వస్తుంది..వయసు తో పాటు శరీర బరువు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంటనే వచ్చేస్తుంది.. మీరు మరీ బరువుగా ఉన్నారా ? పది మందిలో తిరగాలంటే కాస్త బిడియంగా ఉన్నారా అయితే ఏం ఫరువాలేదు మీరు బరువు తగ్గే తరుణోపాయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా తమలపాకులు మంచి ఔషదం గా పనిచేస్తుంది.

betel-leaves-care-tamalapaku-vegetarian-health-bet

అవునండీ తమలపాకుతో బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీర్ణక్రియను మెరుగుపరిచే తమలపాకును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చును. తమలపాకు బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడతుంది.


betel-leaves-care-tamalapaku-vegetarian-health-bet

గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. అలాగే తమలపాకులు, మిరియాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. తమలపాకు చాలా శక్తివంతమైన కడుపు ఉబ్బరం లక్షణాలను పూర్తిగా తొలగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

లేత మరియు ఆకుపచ్చగా ఉన్న తమలపాకులో 5 మిరియాల గింజలను వేసి, తమలపాకును మడిచి నమలాలి. మిరియాలు ప్రారంభంలో కొంచెం కారంగా ఉండవచ్చు. అలాగే ఆకును నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 8 వారాల పాటు తీసుకోవాలి. మిరియాలలో ఫ్యాతో న్యూట్రియంట్స్, పెప్పేరిన్ ఉండటం వల్ల కొవ్వు విచ్ఛిన్నంలో సహాయపడుతుంది.


betel-leaves-care-tamalapaku-vegetarian-health-bet
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతిలో టాలీవుడ్ డిజాస్టర్
ఎమ్మెల్యే కుమారుడి కారు బోల్తా..తప్పిన ఘోర ప్రమాదం..!
పొలిటీషియన్లు రాస్కెల్స్‌..!
సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఉన్నాయి..!
నటి చార్మీ ఎంత పనిచేసిందో తెలుసా..!
ఇదేం వింత ఆచారంరో..దేవుడా..!
ప్రియాంక చోప్రా లిప్ లాక్ కిస్..వైరల్..!
చరణ్-బోయపాటి క్రేజీ కాంబినేషన్ షురూ..!
యాంకర్ ప్రదీప్ కి షాక్...లైసెన్స్ రద్దూ..జరిమానా..!
వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నటి జయప్రద..!
నటులు కావాలని ఉందా..అయితే ఇది మీకోసమే..!
ప్రముఖ గాయని అనుమానాస్పద మృతి..!
శాడిస్టు భర్త మగాడే..పటుత్వ పరీక్షల్లో పాస్!
ప్రశ్నిస్తే..దాడి చేస్తారా..ఖబడ్దార్ పవన్ కల్యాణ్..!
సీనియర్ హాస్య నటుడు కన్నుమూత
సరిలేరు నీకెవ్వరూ : ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్
టీడీపీలో దోపిడీ ?
మోత్కుపల్లి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కామెంట్..!
ఆ హీరోయిన్ వెక్కివెక్కి ఏడ్చింది అందుకేనా..!
తెలంగాణ అభివృద్దితో ఏపీని పోల్చొద్దు : సీఎం కేసీఆర్
రాంగోపాల్ వర్మపై దేవి ఫైర్..!
మోహన్ బాబు కి ‘విశ్వనటసార్వభౌమ’బిరుదుతో సత్కారం..!
దారుణం..నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి..కొట్టి అవమానించారు..!
ఫోటో ఫీచర్ : ఎన్టీఆర్..ఏఎన్ఆర్ ల అనుబంధం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు మృతి..!
మోత్కుపల్లి మళ్లీ పంచ్ వేశారు..!
నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా?
చెంప చెళ్లుమనిపించిన సీఎం..ఎవరినో తెలుసా!
చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్!
ఇసుక లారీ బీభత్సం..ఇద్దరు మృతి..!
టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ షాక్..!
చార్మీ లిప్ లాక్ ఇచ్చింది..ఎవరికో తెలుసా..!
అర్థనగ్నంగా..బూతు డ్యాన్సులు వేస్తూ..!
నటుడు ప్రకాష్ రాజ్ కి అవమానం..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.