Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 18, 2018 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

కూరగాయలతో కేన్సర్ కి చెక్..!

కూరగాయలతో కేన్సర్ కి చెక్..!
కూరగాయలతో కేన్సర్ కి చెక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా మనం  ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారం తింటే నిండు నూరేళ్ల జీవితానికి మాదీ గ్యారంటీ అని ఆహార పరిశోదనా నిపుణులు టముకు వాయించేవారు. కానీ ఇప్పుడు తెల్ల కూరగాయలను ఆహారంలోకి తీసుకుంటే  పొట్ట కేన్సర్‌ని అవి మీ దరిదాపుల్లోకి కూడా రానీయవని మరో హామీ ఇచ్చేస్తున్నారు. ఈ గొప్ప సత్యాన్ని కనుగొన్నది జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన చైనా శాస్త్రవేత్త. 


ఈ కొత్త అధ్యయనం ప్రకారం కాలిఫ్లవర్, ఆలుదుంపలు, ఉల్లిపాయలను తీసుకుంటే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని తేలింది. కానీ బీరు, మత్తుపానీయాలు, ఉప్పు, నిల్వచేసిన ఆహార పదార్థాలను తిన్నట్లయితే కేన్సర్ వచ్చే అవకాశం మెండుగా ఉందంటూ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది మృత్యుముఖంలోకి వెళుతున్నారని కనుగొన్నారు. మరో తెల్ల కూరగాయ అయిన క్యాబేజీకి కూడా కేన్సర్‌ని అదుపు చేసే శక్తి ఉందని చెబుతున్నారు. 



తెల్ల రంగులోని కూరగాయలన్నింటిలో సీ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పొట్టలో కణజాల ఒత్తిడికి వ్యతిరేకంగా యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతి రోజూ 50 గ్రాముల వరకు తీసుకున్నట్లయితే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని 8శాతానికి తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి రోజూ వంద గ్రాముల పళ్లను ఆహారంగా తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని 5 శాతానికి తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.


vegetables-cancer-cauliflower-onion-farmer-healthy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ
నటి జ్యోతిక పై కేసు..!
నా హాట్ ఫోటోస్..నా ఇష్టం..!
కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!
‘శివ’జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాగ్..!
‘అ’ప్రీమియ్ షో టాక్..!
నగ్నంగా పూజచేసి..నరబలి ఇచ్చారు..!
ఓరినాయనో..ఇది మరీ విడ్డూరం..!
కాపురాల్లో చిచ్చు పెడుతున్న బూతు వీడియోలు..భార్యల ఆవేదన..!
పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకొని..చావు దెబ్బలు తిన్నాడు..!
అలా సినిమాలు చూసేవాళ్లు నీచ నికృష్ఠులు..!
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న టాప్ హీరోయిన్ కూతురు..!
ఛీ..ఛీ...ఓ మంత్రి రోడ్డు పక్కన ఏంచేశాడో తెలుసా..!
అభిమాని చనిపోతే..కన్నీరు మున్నీరైన టాప్ హీరో..!
ఆ సినిమాల్లో నేను నటించను : నాని
వేల కోట్లు మింగేశాడు..నీరవ్‌ మోదీపై సీబీఐకి ఫిర్యాదు..!
ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు  : ఎమ్మెల్యే రోజా
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య కన్నమూత..!
మోదీ జీ..పకోడి పెట్టుకుంటా..లోన్ ఇప్పిస్తారా..!
ఫోటో ఫీచర్ : ఈ కుర్రాళ్లు ఎవరో తెలుసా..!
టీడీపీ ఎమ్మెల్యే కి మూడేళ్లు జైలు..వెంటనే బెయిల్..!
బాలకృష్ణ ‘జైసింహ’ పూర్తి కలెక్షన్లు..!
హత్య చేసి..నెల రోజులు సూట్‌కేసులోనే దాచాడు..!
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!
వీడిన గర్భిణి బింగి హత్య కేసు..ప్రియుడే హంతకుడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED