జనసేన అధ్యక్షుడు - సినీనటుడు పవన్ కల్యాణ్ పై, మెగాఫ్యామిలీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ తాజాగా “పారానాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ - పీపీడీ అనే మానసిక వ్యాధి"తో బాధ పడుతున్నారని:  
pavan kalyan suffered from PPD కోసం చిత్ర ఫలితం
‘ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్తుడినని ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని ఆ జబ్బున్న రోగి గుర్తించాలి’  ఖఛ్చితంగా పిపిడి అనబడే ఒక మానసిక వ్యాధికి సంబంధించి-అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్” ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి.
cine stars suffer from ppd కోసం చిత్ర ఫలితం
1)ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం
2)అనూన్యతాభావంతో చిన్నచిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం
3)తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూలని ఊహించు కోవడం
4) లేని శత్రువుల నుంచి తనకేదో ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి-అలా లేదని ప్రూవ్ చేసినా అర్ధము చేసుకొనే శక్తి కోల్పోవడం
5) అర్ధవంతమైన భావోద్వేగాల్ని కోల్పోవడంవల్ల షిజొయిడిస్లొకేషన్ అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్ కి లోనవడం
6) అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలిగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం
సంబంధిత చిత్రం
ఈ వ్యాధి ఉన్న మెంటల్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చెయ్యకపోతే భవిష్యత్ లో షిజోటైపాల్  & షిజొయిద్  అనబడే ఇంకో రెండు  మానసిక వ్యాధులు కూడా రావటానికి అవకాశముంది. కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్థుడినని ఒప్పుకోవాల్సిన అవసరముంది. 

paranoid personality disorder quotes in telugu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: