ఆరోగ్యంతో అందం..ఆకర్షణీయంగా ఉండాలంటే..యోగా ఎంతో అవసరం అని అంటున్నారు సినీ సెలబ్రెటీలు.  ముఖ్యంగా సినిమా హీరోయిన్లు యోగాపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  తమ మేను ఛాయను పెంచుకోవడమే కాదు..చక్కటి శరీర సౌష్టవాన్ని తీర్చి దిద్దుకోవడం కోసం యోగ ను అనుసరిస్తున్నారు. బాలీవుడ్ భామ న‌టి శిల్పా శెట్టి.. యోగ వ‌ల్ల ఉప‌యోగాల‌ను తెలీయ జేసేందుకు శిల్పా కృషి చేస్తున్న‌ది. 

40 ఏళ్లలో కూడా అందంగా నాజూగ్గా, యవ్వనంగా కనిపించే శిల్పా శెట్టి, బిడ్డలకు తల్లి కూడా.మె అందం ఏమాత్రం తగ్గలేదు, వయస్సైన దాఖలాలు ఎక్కడ కనపడనివ్వకుండా యోగాతో తన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటుందో. గతంలో ఏ ఏ యోగాస‌నాల‌లో ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఓ వీడియో కూడా విడుదల చేశారు శిల్పా శెట్టి.
Image result for shilpa shetty yoga
బాలీవుడ్ సెక్సీ బ్యూటీగా బాగా పాపులర్ అయిన, శిల్పా శెట్టి గ్లామర్ హీరోయిన్ గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే.  ఆకట్టుకునే గ్లామర్ తో సెగలు రేపే ఈ భామ ఆ మధ్య యోగ వీడియొతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది? సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా .. యోగ విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. అందుకే దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రాచుర్యం తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. శిల్ప యోగ వీడియొ అప్పట్లో సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: