Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 2:20 pm IST

Menu &Sections

Search

భయాందోళనలో హైదరాబాద్ నగరవాసులు

భయాందోళనలో హైదరాబాద్ నగరవాసులు
భయాందోళనలో హైదరాబాద్ నగరవాసులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విష జ్వరాలతో హైదరాబాద్ నగర వాసులు  భయాందోళనలు చెందుతున్నారు. హైదరాబాద్ మొత్తంలో జనవరి 1నుంచి సెప్టెంబర్ 8వరకూ 3వేల 670కేసులు ఉన్నాయని గుర్తించినా అధికారికంగా ఎటువంటి రికార్డులు నమోదుకాలేదు. కేవలం పది రోజుల వ్యవధిలోనే డెంగ్యూ  వ్యాధి కారణంగా నలుగురు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా కుత్బుల్లాపూర్‌కు చెందిన  ప్రవీణ్ కుమార్ బెకూ. అంతేకాకుండా 13ఏళ్ల జాన్ విన్‌స్టన్, 5ఏళ్ల కె.రుత్విక మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స్ తీసుకుంటూ మరణించారు.తీవ్రమైన జ్వరంతో బాధపటున్న ప్రవీణ్  సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతని పరిస్థితి అదుపుకాలేదు. రోజులు గడుతున్నఅతనికి జ్వరం నియంత్రించలేకపోయారు వైద్యులు. సాధారణంగా  డెంగ్యూ బాధితుల్లో నోరు, ముక్కులో నుంచి రక్తం, పల్స్ పడిపోవడం, శ్వాస అందుకోలేకపోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి సమస్యలతోనే ప్రవీణ్ ప్రాణాలతో పోరాటం చేశాడు. ఈ విషయంలో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.  అవయవాలు ఫెయిలవడంతో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అతని అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిలవడం మొదలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్లేట్ లెట్ కౌంట్ పూర్తిగా పడిపోయి 20వేల కంటే తక్కువ స్థాయికి చేరింది. డెంగ్యూ అని తెలిసినప్పటి నుంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నా మంగళవారం ఉదయం 6గంటల 10నిమిషాలకు ప్రాణాలు కాపాడలేకపోయాం' అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 
 


 Within ten days, four people lost their lives due to dengue.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందా ..?
టీఆర్ఎస్ కి అక్కడ ఎదురీత తప్పదా..?
జలుబుతో వచ్చి.. మృత్యువాత పాడడం దారుణం..
నిజంగానే ప్రేవెట్ ఆపరేటర్లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందా..?
అస్వస్థతకు గురైన అమితాబ్..
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ఆయన అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుంది.
48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్
ఆ చర్చలకు..15 సంవత్సరాలు..
ఇది నిజమేనా..ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదా
ప్రభుత్వ ఉద్దేశం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
లోయలోపడిన పర్యాటకుల బస్సు..పది మంది దుర్మరణం..
ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుందే
ఆద్యంతం వీనుల విందుగా సిరిమానోత్సవం..
తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు వెనక్కి..
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.