అమృతంతో సమానమైనదిగా వెల్లుల్లిని వర్ణించడానికి ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడడంచ ఆయుష్షును పెంచడం అనే అంశాలలో వెల్లుల్లిని మించిన ఔషధంలేదు. ఏ మనిషికైనా ఇంతకన్నా కావలసినది ఏముంటుంది.? భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేని మనిషి ఏమి అనుభవించగలడు.? ఆస్తులను సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పెంచుకోవడం అందరికీ ముఖ్యం ! వెల్లుల్లిని సక్రమంగా ఆహారంలో వినియోగించుకోలకపోతే అది మనకు ఉన్న లోపమనే చెప్పవచ్చు. సహజ సిద్దంగా లభించే వెల్లుల్లి అనే గొప్ప ఔషధాన్ని ఏదో మసాలా పధార్థంగా అరుధుగా వాడి పక్కన పెట్టేయడం మనం చేసే పెద్ద పొరపాటని చెప్పుకోవచ్చు. అతిగా తింటే, కళ్ళక, ప్లీహానికి హాని కలుగజేన్తుందని అంటారు. రక్త స్రావంమవుతన్నపుడు, బాడా ఆయాసంగా ఉన్నపుడు దీనిని వాడకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: