పొడుపులు :  1. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.  2. ఆలుకాని ఆలు. 3. అందంకాని అందం  4. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.   5. ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.  విడుపులు :    1. అరిటాకు  2. వెలయాలు  3. పరమానందం, బ్రహ్మానందం 4. చీమలదండు 5. చింతకాయలు 

మరింత సమాచారం తెలుసుకోండి: