1. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ  2.చుట్టింటికి మొత్తే లేదు  3.పైడిపెట్టెలో ముత్యపు గింజ  4.ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.  5. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?  1. రామచిలుక. 2.కోడి గుడ్డు 3. వడ్లగింజ 4. కళ్లజోడు. 5.తాటిచెట్టు

మరింత సమాచారం తెలుసుకోండి: