ఇది స్మార్ట్ ప్రపంచం.  అంతా స్మార్ట్ గానే ఉంటాయి.  మనుషులు స్మార్ట్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.  స్మార్ట్ గా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.  ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోన్ వచ్చేసింది.  పెద్ద టీవీ లనుంచి నాజూగ్గా ఉండే టీవీలు వచ్చాయి.  అంతెందుకు ఒకప్పుడు బొద్దుగా ఉంటె బాగుంటారు అనేవారు... 


కానీ, ఇప్పుడు నాజూగ్గా ఉంటేనే అందం అనే విధంగా మారింది.  దీంతో అలా అందంగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అన్ని స్మార్ట్ గా మారడంతో.. ఇంట్లోకి స్మార్ట్ టీవీలు వచ్చాయి.  ప్రతి రూమ్ లో స్మార్ట్ టీవీలు పెట్టేసుకుంటున్నారు.  టీవీ లకు ఫోన్ కనెక్ట్ చేసి వాడుకుంటున్నారు.  దీంతో టీవీల్లో కూడా ఇన్ బిల్డ్ గా కెమెరాలు వస్తున్నాయి.  ఇది తెలియక ఓ జంట ఇబ్బంది పడింది.  


ఆ ఇబ్బంది ఏమంటే.. ఓ జంట.. ఇంట్లో బెడ్ రూమ్ లో టీవీలో పోర్న్ సినిమాలు చూస్తూ శృంగారం చేస్తుండేవారు.  అలా బెడ్ రూమ్ లో ఉన్న స్మార్ట్ టీవీ లో వాటి గురించి సెర్చ్ చేస్తున్న సమయంలో వాళ్ళ బెడ్ రూమ్ లో జరిగిన శృంగారం లైవ్ లో కనిపించింది.  అంతే ఆ జంట షాక్ అయ్యింది.  


వెంటనే సైబర్ అధికారులను సంప్రదిస్తే.. అసలు విషయం బయటపడింది.  స్మార్ట్ టీవీ లో ఉండే కెమెరా ద్వారా హ్యాకర్ కనెక్ట్ అయ్యి పడక గదిలో జరిగే వ్యవహారాన్ని లైవ్ చేశారని తెలియడంతో షాక్ తిన్నారు.  దిద్దుబాటు చర్యలలో భాగంగా.. హ్యాకర్ ను కలిసి ఆ పుటేజ్ ను దిలీజ్ చేయించేందుకు ట్రై చేస్తున్నారట.  అంతా స్మార్ట్ గా ఉండాలని ట్రై చేస్తే ఇదుగో ఇలానే ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: