సత్య నాదెండ్ల ఈపేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న క్యాచీ పదం.కానీ సత్య నాదెండ్ల  మైక్రోసాఫ్ట్ ని ఒక లెవల్ కి తీసుకువెళ్లినందుకు గాను వారి యొక్క వేతనాన్ని ఏకంగా కోట్లల్లో పెంచెయ్యడం విశేషం.

కంపెనీ సి.ఈ.ఓ గా మారి ఎన్నో విజయాలను ఎన్నో లాభాలను తీసుకొచ్చి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే 

వారి శ్రమని గుర్తించిన మిగతా యాజమాన్యం మాత్రం వారి కష్టాన్ని కాసులతో కొనేసి వారి యొక్క వేతన స్థాయిని ఒక రేంజ్ కి తీసుకుపోయిన ఘనత ఒక్క సత్య నాదేండ్లకు మాత్రమే దక్కింది.

ప్రస్తుతం వారి యొక్క వేతన రేట్ 42.9 మిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గరగా రూ.305 కోట్ల 

అంత వేతన్ని తీసుకున్న గొప్ప ఉద్యోగిగా ఎదిగి దేశానికి,ఇంటికి ఎంతో పేరు తెచ్చిన వారు.

టెక్నాలజీకి తగ్గట్టు ఎంతో శరవేగంగా ప్రాజెక్టుని దాని స్థాయిని పెంచేసి.అనుకున్న టైం లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి చూపే ఆయన వర్కింగ్ స్టైల్ కూడా ఈ వేతనం పెరగడంతో కీలక పాయింట్ గా చెప్పుకోవచ్చు కాబట్టి కష్టం ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని సుఖం అని చేస్తే అందరికి ఐడెల్ గా కనిపిస్తున్న సత్య లా తయారవడం తప్ప ఇంకో మార్గం లేదు అందుకే అందరూ కూడా అలా కష్టపడాలి అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నారు.

తక్కువ డబ్బులతో స్టార్ట్ అయిన వారు జీవిత జీతాన్ని ఎక్కువ స్థాయికి తీసుకొని పొయ్యి అందరి నోట కూడా వేలు వేసుకునేలా చేస్తున్న సత్య ఎందరికో ఆదర్శం.అలాంటి వారిని ఆదర్శం గా తీసుకుంటే ఎందరో సత్యాలు,మరెందరో ఉత్తమ వేతన పొందే వారుగా కూడా చెప్పుకోవచ్చు.కాబట్టి యువత అనే వారు ఏం పని చేస్తున్నాం అని కాకుండా ఎంత కష్ట పడ్డాము,ఎంత విజయం సాధించాం అనే లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతే కనుక సత్య నాదెండ్ల లా ఉత్తమ వేతనం, సి.ఈ.ఓ పోస్ట్ తో దేశం గర్విపదగ్గ వ్యక్తులుగా మిగులుతారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: