సమంత నటించిన ఓ బేబీ చిత్రం లో సమంత నాగ శౌర్య తో ఒక సీన్ లో మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి అనే డైలాగ్ ఉంటుంది. మరి మీరు అలా చేయాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందిశృంగారం అనేది శారీరకంగానే కాదు, మానసిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే కపుల్స్ మధ్య శృంగారం జరిగితే వారిని శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా వారిని ఒకటిగా చేస్తుంది. ఇక బెడ్ రూమ్ లో ఆడవారు, మగవారు శృంగారం పట్ల వేర్వేరు కోరికలతో ఉంటారు.

ఇవి ప్రతి ఒక్క పురుషుడిలో, స్త్రీలో అత్యంత సహజం. బెడ్ రూమ్ లో కొన్సిసార్లు మహిళలు మాత్రమే సుఖపడతారు. మగవారు సుఖాన్ని పొందలేకపోవచ్చు. ఇంకా కొన్నిసార్లు కేవలం పురుషులు మాత్రమే సుఖపడతారు. స్త్రీలు మాత్రం బాగా ఇబ్బంది పడతారు.దీని వల్ల బెడ్ రూములో భాగస్వాముల మధ్య అసంతృప్తి కలిగిస్తుంది. ఇది తరచుగా సంభవిస్తే వీరికి సమస్యలు ప్రారంభమవుతాయి. అవి ఎంతలా అంటే ఏకంగా ఒకరినొకరు విడిపోయేంతగా దారి తీస్తాయి. లేదా వివాహేతర సంబంధాలకు కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బెడ్ రూమ్ లో స్త్రీలు సౌకర్యంగా ఉండేందుకు ఏయే పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.


బెడ్ రూమ్ లో కపుల్స్ ఆ కార్యంలో ప్రతిరోజూ ఒకే యాంగిల్ లో పని కానిచ్చేస్తే బోర్ కొడుతుంది. కాబట్టి వారంలో రెండు లేదా మూడుసార్లు కొత్త కొత్త భంగిమలు ప్రయత్నించాలి. దీనికి పురుషులే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలను ఇలాంటి విషయాలను అడిగేందుకు భయపడుతుంటారు. అందుకే మగవారే సున్నితంగా ఆ విషయం గురించి వారిని ఒక్క మాట అడిగితే చాలు. వారు తప్పకుండా ఒప్పుకునే అవకాశం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. పడక గదిలో మీ భాగస్వామిని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావడానికి ఫోర్ ప్లే అనేది చాలా కీలకం. శృంగారానికి ఆడవారిని ప్రేరేపించడానికి ఫోర్ ప్లేని మీరు ఎంత బాగా చేస్తే మీరు అంత సుఖాన్ని పొందుతారు.


పడక గదిలో శృంగారం సమయంలో స్త్రీలు ఒకటి కంటే ఎక్కువ సార్లు భావప్రాప్తిని పొందానుకుంటారు. తొలిసారి కలయిక తర్వాత స్త్రీల శరీరం తేమగా, గట్టిగా మారుతుంది. దీని వల్ల మహిళలు మరింత ఎక్కువగా శృంగారం చేయడానికి ఆసక్తి చూపుతారు.పడక గదిలో శృంగారానికి ముందు మీ భాగస్వామి కోపంగా ఉంటే మీరు వారిని ఆ మూడ్ లోకి తీసుకురావడానికి పొగడ్తలను ప్రయోగించాలి. ఎందుకంటే పొగడ్తలకు పడిపోని వారు ఉండరు. అందులోనూ ఆడవారిని ఎవరైనా మీరు అందంగా ఉన్నారు.  అలాంటిది తన భాగస్వామి అయిన మీరు పొగిడితే మరింత పొంగిపోతారు. వెంటనే మీరు కోరిన మూడ్ లోకి మారిపోతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: