స్పోర్ట్స్ కార్లంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉండరు కదా. రోడ్డుపై వెళ్తు ఒక్క స్పోర్ట్స్ కారు కనబడితేనే అలా చూస్తూ ఉంటారు అందరు. అలాంటిది ఒకే సారి వేల సంఖ్యలో కార్లు దర్శనమిస్తే.. అంతే ఇక. ఆ పిల్లలకు అంటే స్పోర్ట్స్ కార్స్ చాలా ఇష్టం. ఇలాంటి ఘటనే అమెరికాలోని మిస్సౌరీలో 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వరుసగా కొలువుదీరాయి అంటే నమ్మండి. దీనంతటికీ కారణం తెలుసుకోవాలంటే అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడి కథ తెలుసుకోవాల్సిందే. అలెక్ ఇంగ్రామ్ నవంబరు 7న మరణించడం జరిగింది. 

 

Image result for అలెక్ ఇంగ్రామ్

 

ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ అలెక్ ను కబళించడం జరిగింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్‌తో పోరాడి చివరికి తుది శ్వాస విడిచాడు. అలెక్‌కు స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి.. అందుకే తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది చివరికోరిక అని కుటుంబ సభ్యులకు తెలియచేయడం జరిగింది.

 

Image result for అలెక్ ఇంగ్రామ్

 

ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్కొనడం జరిగింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్‌లోని మిస్సౌరీ చేరుకోవడం జరిగింది. 

Image result for అలెక్ ఇంగ్రామ్

 

మిస్సౌరీ నుంచి వాషింగ్టన్‌లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ అంతిమ యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్ సెయింట్ లూయిస్ పార్కింట్ ఏరియా వద్ద భారీ సంఖ్యలో  కొలువుదీరాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా అందరిని అక్కటుకోవడం జరిగింది. అలెక్ ఇంగ్రామ్ ఆత్మ ఎక్కడ ఉన్న శాంతంగా  ఉండాలని అందరూ కోరడం జరిగింది. ఈ సంఘటనతో కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: