శృంగారపు కోరికలు అనేవి ఆడ, మగ ఇద్దరికీ కలుగుతాయి. అందుకే శృంగారం లో తృప్తి పొందాలంటే ఇద్దరు ఇష్టపడి చేస్తే అది సంతృప్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే మగ వాళ్లకు సెక్స్ ఫీలింగ్స్ కలిగితే హస్త ప్రయోగం చేస్తారు. మరి ఆడవాళ్లకు సెక్స్ ఫీలింగ్స్ వస్తే ఎం చేస్తారు అనే డౌట్ చాలా మందికి కలుగుతుంది. ఈ విషయం పై చాలా పరిశోధనలు చేసిన నిపుణులు ఆడవాళ్లు కూడా సెల్ఫ్ సెక్స్ చేస్తారని నిరూపించారు. అయితే, ఈ విషయంలో మగవారు కాస్తా ధైర్యంగా ఉంటే... ఆడవారు మాత్రం కాస్తా సిగ్గుపడతారు. ఇక కోరికలు ఎక్కువ అయిన వారు వివాహం కాకపోతే అంతే సంగతులు.. వారి కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి తెగ కష్టపడతారు.మగవారు రోజుకి ఏకంగా 4 నుంచి 5 సార్లు హస్తప్రయోగం చేసుకుంటారు. 

 

 

అయితే, స్త్రీలు కూడా పురుషుల లానే హస్త ప్రయోగం చేసుకుంటారంటే.. ఈ విషయం లో వారు పురుషుల కంటే ముందున్నారని చెబుతున్నారు. మామూలుగా ఈ విషయం గురించి మహిళలు మాట్లాడకపోయినా.. దీనిని వారు ఇష్ట పడుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ పరిశోధన లో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిశాయి. అవేంటంటే.. మహిళలు హస్త ప్రయోగం ఎక్కువగా చేసుకుంటారని తేలింది. సుమారు 1500 మందిపై చేసిన సర్వే నివేదికలో ఈ విషయాలు తెలిశాయి. ఇందులో ఒక్కో మహిళ ఒక్కో విధంగా స్పందించారని నిపుణులు అంటున్నారు.

 

 

కొంతమంది తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని పోగొట్టుకునేందుకు హస్త ప్రయోగం చేస్తే.. మరి కొంత మంది నిద్ర సరిగా పట్టక హస్త ప్రయోగం చేసుకుంటామని తెలిపారు. ఈ విధంగా హస్త ప్రయోగం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తేల్చి చెప్పారు. కీళ్ల నొప్పులు, శరీరమంతా నీరసంగా ఉండడం, కళ్లకింద నల్ల మచ్చలు వంటివి జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని బట్టి అర్థంఅయిందేంటంటే సెక్స్ ఫీలింగ్స్ వస్తే భాగస్వామి తో పంచు కోవాలని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: