సాధారణంగా రెండు విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్లు ఆడ, మగల మధ్య రొమాన్స్, శృంగారం అనేవి సహజం. శృంగారంలో చాలా మంది తృప్తి చెందటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మారుతున్న ఆహార పద్దతుల వల్ల  శృంగారంలో ఎక్కువ సేపు తృప్తి పొందలేక పోతున్నారని బాధ పడుతున్నారు. అంతే కాదు కొందరు సుఖాన్ని అనుభవించాలని ఏదేదో చేస్తుంటారు. డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా కూడా వాల్లకు ఎటువంటి ప్రయోజనం లేక పోవడంతో పాటుగా వృధా ప్రయాస కలుగుతుంది.

 

 


రొమాన్స్ కరెక్ట్ గా జరిగితే, అందులోనే తృప్తి చెందితే శృంగారం కూడా కొందరు నమ్ముతున్నారు. అయితే ముద్దులతో కూడిన రొమాన్స్ ను ఆడవాళ్లు ఇష్టపడతారని అంటున్నారు. అలాంటిది ఇప్పటి ఫాస్ట్ కల్చర్ లో ఒకటిగా సాగుతుంది. అయితే, మీరు గమనించారో లేదో.. ముద్దు పెట్టు కొనేప్పుడు ఎక్కువ మంది తమ తలను కుడి వైపుకు వాల్చుతారు. అయితే, ఇది ఎవరూ కావాలని చేయరు. దానికదే జరిగిపోతుంది. చాలా మంది అసంకల్పితంగానే తలను కుడి వైపు తిప్పుతుంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. 

 

 

 

ముద్దు పెట్టుకోవడం వంటి భావోద్వేగాలు, నిర్ణయాలు తీసుకోవడం మస్తిష్కంలోని ఎడమ అర్ధభాగం పరిధిలో ఉంటాయి. టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ స్థాయిలు, న్యూరో ట్రాన్స్‌మీటర్లు మస్తిష్కంలోని ఒక్కో అర్ధ భాగంలో ఒక్కోలా పంపిణీ అవుతాయి. అందుకే ఎక్కువ మంది ముద్దు పెట్టుకునేటప్పుడు తమ తలను కుడివైపు తిప్పుతారని పరిశోధకులు తెలిపారు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కుడి వైపు తిరగడానికే మొగ్గు చూపుతుంది. మనలో ఎక్కువ మంది కుడి చేయి, కుడి కాలును అతిగా వాడటం వెనుక కారణం కూడా అదే అని ఈ పరిశోధనలో పాల్గొన్న ఓ డాక్టర్ వెల్లడించారు. మరో విషయమేంటంటే అమ్మాయిల కంటే అబ్బాయిలు ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: