చాలామంది శృంగారం గురించి బాగా తెలుసునని అనుకుంటారు, నిజానికి అది అపోహ మాత్రమే. శృంగారం అనేది శారీరక పని లాగే చాలా మంది అనుకుంటారు. కానీ అది ఇది చాలా తప్పు అని నిపుణులు తెలియజేస్తున్నారు. నిజానికి భార్యాభర్తల సంబంధంలో పెళ్లయిన కొత్తలో ఆ తర్వాత రోజురోజుకి శృంగారం విషయంలో మాత్రం వారి అభిప్రాయాలు మాత్రమే వస్తుంటాయి. ఈ విషయానికి సంబంధించి నిపుణులు తెలియజేస్తున్నారు ఒకసారి చూద్దామా.

 

IHG


శృంగారం అనేది తొందరపడి కానిచ్చేసాం అని అంటే మాత్రం కాదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత మరింత బాధ్యతగా వారిని చూసుకోవాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతూ వస్తుంది. శృంగారం అంటే కేవలం సంభోగం మాత్రమే కాదు భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకుని వారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ ఎన్నో విషయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం. భార్య భర్తల ఇద్దరికీ పెళ్లి అయిన కొత్తలో అంతా కొత్తగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారు ఇంతకు ముందు పుస్తకాలు చదివిన విషయాలకు లేదా ఎక్కడైనా చదివిన తెలుసుకున్న విషయాలతో తమకు అనుభవంలో ఎదురవుతున్న పరిణామాలను కంపేర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొందరి జీవితాల్లో నిరాశ లోకి జారి కుంగిపోతున్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదన పడుతుంటారు.

 

IHG

 

ఇక శృంగార విషయంలో అంగ ప్రవేశానికి భాగస్వామి సహాయం అవసరం అని కూడా చాలా మందికి తెలియదు. నూతన దంపతులకు ముందు నుంచే లైంగిక ఆరోగ్యం పై చక్కటి అవగాహన ఉండటం చాలా అవసరం. అంగప్రవేశానికి భాగస్వామి సహాయం లేకపోతే ఆ విషయం నిజంగా దెబ్బతీస్తుంది. దీని కోసం నూతన దంపతులకు కాస్తోకూస్తో ఆ విషయంపై చక్కటి అవగాహన ఉంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: