Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jan 16, 2018 | Last Updated 1:19 pm IST

Menu &Sections

Search

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
👉1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !

👉2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !

👉3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !

👉 4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !

👉 5. కక్ష కన్నా క్షమ గొప్పది  క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !

👉 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !

changing-motivational-speech-pressure-ap-politics-

👉 7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!

👉 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !

👉9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !

👉 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !

changing-motivational-speech-pressure-ap-politics-


👉11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో  శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!

👉12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!

13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
changing-motivational-speech-pressure-ap-politics-
👉 14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 

👉 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !

👉16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !

👉17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !

changing-motivational-speech-pressure-ap-politics-


👉18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !

👉 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !

👉 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !

21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!

👉22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !

changing-motivational-speech-pressure-ap-politics-


👉23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !

👉24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !

changing-motivational-speech-pressure-ap-politics-


👉25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

👉 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .

👉 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .
jaigurudev.


changing-motivational-speech-pressure-ap-politics-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ ప్రదీప్ ఆ ధైర్యం చేస్తున్నాడా..!
రాహూల్ గాంధీ పోస్టర్ల కలకలం..!
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సాంగ్ అదుర్స్..!
మెగాస్టార్ చిరు.. అల్లుడితో స్టైలిష్ లుక్..!
బెనజీర్ భుట్టోను మేమే హత్య చేశాం : తెహ్రీక్ తాలిబాన్
ఎమ్మెల్యే రోజానా..మజాకా..!
యాంకర్ సుమ..పులిహోర స్పెషల్..!
బోగి రోజు గౌరీదేవికి పూజలు ఎలా చేయాలి
సంబరాల పండుగ ‘సంక్రాంతి’
హెలికాప్టర్‌ ప్రమాదం..ముగ్గురు మృతి..!
‘గాయత్రి’ మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ అదుర్స్..!
విహార యాత్రలో పెను విషాదం..!
పవన్, కత్తి మద్యలో చిరంజీవి..ఎంటా సంగతి..!
ఢిల్లీలో  మాజీ బాక్సర్ దారుణ హత్య..!
తెలంగాణ:అట్టహాసంగా ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్
అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట..!
‘జైసింహా’ సంక్రాంతి సింహంగా నిలుస్తుంది : జగన్‌
‘సాహో’లో అనుష్క..?!
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుక..!
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి..!
హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న శ్రీదేవి ముద్దుల కూతురు..!
నటి హేమమాలిని ఇంట్లోకి చిరుత..అంతా షాక్..!
‘అజ్ఞాతవాసి’ పవన్, వెంకటేష్ స్టిల్ అదుర్స్..!
‘అజ్ఞాతవాసి’కి వెంకటేష్ జోష్..!
ఇది మరీ ఘోరం..ఏకంగా ఎక్సైజ్‌ మంత్రి కారునే గుద్దారు..!
రుచికరమైన ఓట్స్ ఉప్మా
సచిన్‌ తనయుడు అర్జున్‌ పై ఆసీస్‌ మీడియా ప్రశంసల జల్లు..!
టీఆర్ఎస్ పై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..!
కత్తి మహేష్ ‘జై సింహ’ రివ్యూ దారుణం..!
పవన్ అభిమానిపై  బాలయ్య అభిమాని బ్లేడ్ తో దాడి..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.