Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Mar 22, 2018 | Last Updated 5:00 pm IST

Menu &Sections

Search

ఆ వెలుగుతో బతుకంతా చీకటే

ఆ వెలుగుతో బతుకంతా చీకటే
ఆ వెలుగుతో బతుకంతా చీకటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను పిల్లల నుంచి పెద్దల వరకు అందిపుచ్చుకుంటున్నారు.  నిత్యంవాటితోనే మమేకమవుతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విడుదలయ్యే కాంతి తమ ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించలేకపోతున్నారు.

health-risks-eye-electrical-goods-retinal-ap-polit

 ముఖ్యంగా నీలికాంతి, గాడ్జెట్స్తోకంటిచూపు, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాహారం లేక, విటమిన్లు, జన్యుపరమైన లోపం కారణంగా దృష్టి లోపాలు, అంధత్వ సమస్యలు రావడం సహజం. కంటిచూపు బాగున్నా ఎలక్ట్రానిక్ వస్తువులు మితిమీరి వినియోగించడం ద్వారా కంటిచూపు కోల్పోవాల్సి వస్తోంది. ఉద్యోగ, వ్యాపారరీత్యా కంప్యూటర్లు, ట్యాబ్లు, సెల్ఫోన్లు వినియోగిస్తున్న వారు కొందరైతే వినోదం, కాలక్షేపం కోసం వినియోగిస్తున్నవారు మరికొందరు.
health-risks-eye-electrical-goods-retinal-ap-polit
వినోదమైన వాటి వాడకం ఎక్కువైతే వాటి నుంచి వెలువడే కాంతి వల్ల కంటి రెటీనాలోని ఫొటో రేస్పాట్స్ దెబ్బతింటాయి. కంటిలోని అతి సున్నితమైన ఈ భాగంపై ఎక్కువసేపు కాంతిపడడం వల్ల చూపు తగ్గుతుంది. ఇటీవల ఎక్కువగా 6వ తరగతి పిల్లల నుంచి యువత వరకు దృష్టిలోపంతో ఎక్కువ మంది దవాఖానలకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. టీవీ, ల్యాబ్టాబ్ల్లో, కంప్యూటర్, సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల జిల్లాలోని 30 నుంచి 40శాతం మంది దృష్టిలోపం బారిన పడుతున్నట్లు గుర్తించారు.

health-risks-eye-electrical-goods-retinal-ap-polit

✴కంటిపైనే అధికం..
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. ఎక్కువ సమయం దానితోనే గడుపుతున్నారు. సెల్ఫోన్ బ్రౌజింగ్, చాటింగ్, మెసేజ్లు చూస్తుంటారు. రాత్రిళ్లు కూడా ఎక్కువసేపు దాంతోనే కాలక్షేపం చేస్తుంటారు. చాలా మందికి రాత్రిపూట వాట్సాప్, ఫేస్బుక్ టెలిగ్రామ్, ట్విట్టర్లో వచ్చిన మేసేజ్లను చూసుకుని వాటికి సమాధానాలు ఇస్తుంటారు. అందుకోసం గదిలో లైట్లు ఆర్పేసి సెల్ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతుంటారు. దాని నుంచి విడుదలయ్యే నీలికాంతి నేరుగా మన కంటిలోకి ప్రవేశిస్తుంది. ట్యాబ్లు, ల్యాబ్టాప్లు, డెస్క్టాప్ల ముందు ఎక్కువ సేపు కూర్చున్నా వాటి నుంచి వచ్చే కాంతి ప్రభావం వల్ల చూపు మందగించడం, దృష్టి లోపాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

health-risks-eye-electrical-goods-retinal-ap-polit

ఆరోగ్య సమస్యలు మెండు
నీలికాంతి వల్ల కేవలం కంటిచూపు సమస్యలే కాదు. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. హార్మోన్లపై ప్రభావం చూపడం, గుండె చప్పుడు, ఆప్రమత్తత, చురుకుదనం, సహజమైన నిద్ర అలవాటుకు భంగం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. నీలికాంతి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి, నిద్రమత్తు తగ్గించడానికి కారణమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

health-risks-eye-electrical-goods-retinal-ap-polit

రెటీనా దెబ్బతింటుంది..
సెల్ఫోన్ నుంచి వచ్చే కాంతి కంటి వెనుక భాగంలోకి వెళ్లడంతో కన్నుకు ప్రమాదముంది. దీనివల్ల రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. కళ్లు అత్యధిక నీలికాంతి ప్రసరణకు గురైతే చూపు కోల్పోవడం, వయస్సు సంబంధిత మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.


🔵నీలికాంతి అంటే?
కాంతి వర్ణపటంలో అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, కన్పించే కిరణాలు ఉంటాయి. నీలికాంతి కన్పించే కిరణాల్లో ఒక భాగం, అధికశక్తి తరంగధైర్గ్యం కలది.

health-risks-eye-electrical-goods-retinal-ap-polit

సహజకాంతి అవసరమే..
సూర్యకాంతి నుంచి లభించే నీలికాంతి మన దైనందిన కార్యక్రమాలు, అవసరాల్లో ఒక భాగం. మెదడుకు, జ్ఞాపకశక్తికి సహకరించేందుకు అప్రమత్తంగా ఉంచి, మానసిక స్థితిని ఉన్నతంగా చేసేందుకు సహాయ పడుతుంది. అందుకే సైకాలజిస్టులు కొందరు రోగులకు సన్థెరపీని సూచిస్తుంటారు.


health-risks-eye-electrical-goods-retinal-ap-polit
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ..?
కోడిమ్యాలలో టెన్త్‌ పేపర్‌ లీక్‌..!
చిట్టిబాబు గెటప్ లో అల్లు అయాన్..ఫోటో వైరల్..!
చంద్రబాబు మెడకు చుట్టుకున్న పట్టిసీమ..సీబీఐ విచారణ?!
ప్రియా వారియర్‌కు బ్యాడ్ లక్!
బంగీ జంప్ చేసి ప్రమాదానికి గురైన నటి..!
‘ఏక్ దో తీన్’ సాంగ్ ని బ్రస్టుపట్టించారు..రీమిక్స్‌పై డైరెక్టర్ ఫైర్!
చంటిబిడ్డకు పాలు ఇస్తూనే..పరీక్ష రాసింది..!
రజినీ ‘కాలా’ పుకార్లు నమ్మోద్దు..!
‘రంగస్థలం’ మేకింగ్ వీడియో..అదిరిపోయింది..!
‘మహానటి’లో సమంత పాత్ర ఇదే..!
విశాఖ తీరంలో నూతన అసెంబ్లీ..!
ఛీ..ఛీ..హీరోయిన్లు సెక్స్ వర్కర్ల కన్నా దారుణం:ప్రొడ్యూసర్ భార్య
రాజ్యసభ ఎలక్షన్లు - 2018
సాయంత్రం ఆరుకి వాడికి ముల్లు లేస్తది..పచ్చిగా మాట్లాడిన హీరోయిన్..!
నాకు పడక సుఖం ఇస్తే..హీరోయిన్ చేస్తా..మాధవీలత సంచలనం!
హీరో విజయ్ పై కోలీవుడ్ ఫైర్..!
వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్..!
చేపల్లో చక్కటి పోషక పదార్థాలు..!
పాలకూర, చుక్కకూర, గోంగూర టేస్టీ పులుసు
సూర్య సరసన ప్రియా వారియర్..!
అనుష్క కొత్త సినిమా ఓకే అయ్యిందా..!
‘ఎన్టీఆర్ బయోపిక్’ముహూర్తానికి ఇద్దరు చంద్రులు..!
బాత్ టబ్ లో మత్తెక్కిస్తున్న బ్యూటీ
‘రంగస్థలం’టైటిల్ సాంగ్.. స్టెప్పుులతో చిట్టిబాబు దుమ్మురేపాడు..!
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ప్రారంభం..!
ప‌వ‌న్ కోసం దేనికైనా సిద్దమే అంటున్న హీరోయిన్..!
నెట్టింటో..శ్రియ పెళ్లి ఫోటోలు వైరల్..!
మద్యం మత్తులో భర్తను దారుణంగా చంపింది..!
రవితేజ భలే స్కెచ్ వేశాడే..!
శశికళ భర్త నటరాజన్ కన్నుమూత
ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు.. సామాన్యుడిలా ‘బస్సు ప్రయాణం’చేసిన ఎమ్మెల్యే..!
చిత్ర విచిత్ర గెటప్స్ తో..ఎంపీ శివప్రసాద్ నిరసన..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.