Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Feb 24, 2018 | Last Updated 11:31 am IST

Menu &Sections

Search

అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..కొన్ని నిజాలు చూద్దాం..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..కొన్ని నిజాలు చూద్దాం..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..కొన్ని నిజాలు చూద్దాం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అరటిఆకులో భోజనం చేయడానికి , పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి  అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.  అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 

food-ap-politics-telangana-politics-ap-political-u

*తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
 food-ap-politics-telangana-politics-ap-political-u
*బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
food-ap-politics-telangana-politics-ap-political-u
*టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. 

*జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 
food-ap-politics-telangana-politics-ap-political-u
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది


కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు :

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.  ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.


food-ap-politics-telangana-politics-ap-political-u
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్లి చేసుకోవాలంటే నా దగ్గర డబ్బు లేదు : సల్మాన్ ఖాన్
నేటి సినిమాల్లో బూతు ఎక్కువైంది : వెంకయ్యనాయుడు
ఒక్కట్వీట్ స్నాప్‌చాట్  కొంప ముంచింది...!
అమ్మాయిని ముద్దు పెట్టి కష్టాల్లో పడ్డ సింగర్..!
ఒడిశా తీరంలో 'ధ‌నుష్' క్షిపణి ప‌రీక్ష విజయవంతం
వీఆర్ గేర్ ధరించి క్రికెట్ ఆడిన రాష్ట్రపతి
వర్మ ‘జీఎస్టీ’కొత్త వివాదం..!
దారుణం..యువతిని సజీవదహనం చేశారు..!
‘సీటీమార్’లో బన్నీ హీరోనా..?!
కెనడా ప్రధాని ట్రూడోకు ప్రధాని మోదీ ఘన స్వాగతం
'కాళేశ్వరం' ప్రాజెక్ట్ లైన్ క్లీయర్..పిటిషన్‌ కొట్టివేత..!
ఆ వీడియో యాంకర్ రష్మీకి కన్నీరు తెప్పించిందట..!
‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్
చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు తీసి..క్యాష్ చేసుకుంటున్నారు..!
ప్రియాంక చోప్రాకి డూప్లికేట్..సోషల్ మీడియాలో వైరల్..!
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
2.0 అందుకే విడుదల కావడం లేదా..!
మైండ్ బ్లోయింగ్..కుర్రాడు గుడ్లు పెడుతున్నాడట..!
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
మ‌హాన్యూస్ పై దాడి అమానుషం : పవన్ కళ్యాన్
బ్రహ్మానందం ద గ్రేట్..!
ఇంత ఘోరమా.. వృద్దాశ్రమంలో ఎముకల స్మగ్లింగ్..!
విశాఖలో వర్మపై మరో కేసు నమోదు..!
నేను వర్జిన్ కాదని మీకు తెలుసా..?!
ప్రియాంక హాట్ ఫోటో.. అసెంబ్లీలో రగడ..!
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.