Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 7:24 am IST

Menu &Sections

Search

కొబ్బరి నీళ్ళతో తేనె కలిపి తీసుకుంటే కలిగే అద్భుతాలు !

 కొబ్బరి నీళ్ళతో తేనె కలిపి తీసుకుంటే కలిగే అద్భుతాలు !
కొబ్బరి నీళ్ళతో తేనె కలిపి తీసుకుంటే కలిగే అద్భుతాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మండుతున్న వేసవికాలంలో ఎండ వేడి తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళను తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. కొబ్బరి నీళ్ళు అనేక పోషకాలు కలిగిన సహజపానీయం మాత్రమే  కాకుండా ఈ కొబ్బరి నీళ్ళ వల్ల అనేక  ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. ప్రస్తుతం మన మంతా వ్యాది రహితమైన జీవన శైలిని కోరుకుంటున్న సమయంలో అనేక వ్యాధులు నివారించడానికి ఈకొబ్బరి నీళ్ళు సహకరిస్తాయి. అయితే కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం కొబ్బరినీళ్లు తేనెను కలిపి తీసుకుంటే సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న వారు కొబ్బరి నీళ్ళలో విధిగా తేనెను  కలుపుకి తీసుకుంటారు. 
COCONUT WATER WITH HONEY IS BEST RENEDY IN 8 WAYS!
తాజా కొబ్బరి బొండం నుంచి సేకరించిన నీటికి 1 టేబుల్ స్పూను తేనెను జోడింఛి ఈ రెండు పదార్ధాలు బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసిన తరువాత ఆనీటిని తాగిన వారికి అనేక పోషకాలు శరీరానికి లభ్యం అవుతాయి. వృద్ధాప్యం అనేదిమన శరీరానికి రాదు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అంతేకాదు కొబ్బరినీళ్లతో తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరం అనేక వ్యాధుల వ్యాప్తికి దూరంగా ఉంటుంది.  తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్-సి ఈ రెండు కారకాలు ఒక్కటిగా కలిసి మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
COCONUT WATER WITH HONEY IS BEST RENEDY IN 8 WAYS!

సాధారణంగా చాలమంది నిద్ర లేచాక ఒక కప్పు కాఫీతో తమ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే దీర్ఘకాలంగా కొనసాగే ఈ కాఫీ అలవాటు వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. కనుక ఉదయాన్నే కాఫీ బదులు కొబ్బరినీళ్లను తేనెను కలిపిన ఈ పానీయాన్ని తీసుకుంటే మనకు కావల్సిన శక్తిని అందించి మనలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దానితోపాటే మలబద్దకాన్ని కూడా నివారించి మనకు ఉపశమనాన్ని కూడా కలగజేస్తుంది. 
COCONUT WATER WITH HONEY IS BEST RENEDY IN 8 WAYS!
ఈ పానీయంలో ఉన్న ఫైబర్, ప్రేగుల మలంలో గల నిక్షేపాలను సరళతరం చేస్తూ బయటకు పోయేలా సహకరిస్తుంది. అంతేకాదు తేనెతో కలిపి తీసుకున్న ఈపానీయం వల్లమూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే సమస్యను నివారించడమే కాకుండా అనేక రకాల కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా కొబ్బరినీళ్ళు తేనె తీసుకోవడం వల్ల రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించడమేకాక మధుమేహమును నివారించవచ్చని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి అందరు ఈవేసవిలో కొబ్బరి నీళ్ళను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు..  


COCONUT WATER WITH HONEY IS BEST RENEDY IN 8 WAYS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత స్వాతంత్ర సమరంలో నమ్మలేని నిజాలు !
జగపతి బాబు స్టార్ స్టేటస్ పై జాతీయమీడియా ఆసక్తికర కధనం !
మన్మధుడు - 2 ఎవరికోసం !
విజయ్ దేవరకొండ వల్ల సమస్యలలో పడిన రష్మిక  !
మహేష్ మహర్షిలో డార్క్ యాంగిల్ !
దిల్ రాజ్ బయటపెట్టిన తేజ్ దురదృష్టం జూనియర్ అదృష్టం !
విడాకుల వెనుక కారణాలు బయటపెట్టిన పవన్ !
అరవింద సమేత టీజర్ రిలీజ్ పోస్టర్ పై సెటైర్లు !
కలబందతో ఆరోగ్యం !
మరొకసారి బయటపడిన విజయ్ దేవరకొండ ఇగో !
పవన్ కళ్యాణ్ పూజ గదిలో బైబిల్ !
జూనియర్ తల్లి పూజలలో ఆంతర్యం !
షాకింగ్ న్యూస్ గా మారిన స్వాతి పెళ్ళి డిటైల్స్ !
విజయ్ దేవరకొండకు ఊహించని మంచిచేసిన పవన్ అదృష్టం !
కేసులలో చిక్కుకున్న హీరో విక్రమ్ కొడుకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !
నర్తనశాల కు మిలియన్ల వర్షం - టెన్షన్ లో నాగ చైతన్య !
నాగార్జున పై మొదటి క్రష్ ఆలోచనలు బయటపెట్టిన పవిత్రా లోకేష్ !
క్రిష్ సరికొత్త ఆలోచనలలో ఎన్టీఆర్ బయోపిక్ లో మార్పులు !
అడవి శేషు సెంటిమెంట్ నుతిరస్కరిస్తున్న రాజశేఖర్ కుటుంబం !
రాజమౌళి పాఠాలతో ప్రభాస్ సాహో టెక్నిక్ !
అడవి శేషు క్యారెక్టర్ పై తమ్మారెడ్డి ఘాటైన విమర్శలు !
అనారోగ్యాలకు చెక్ పెట్టె ఖర్జూరపు పాలు !
హాట్ న్యూస్ గా మారిన నితిన్ డబల్ లాస్ !
మహేష్ సూపర్ స్టార్ స్టేటస్ పై షాకింగ్ రిప్లై ఇచ్చిన శోభిత !
విజయ్ దేవరకొండకు అనుకోని నెగిటివ్ సెంటిమెంట్ !
ఇండస్ట్రీకి షాకింగ్ గా మారిన నాగశౌర్య ఇగో !
చరణ్ వ్యూహాల పై కన్ను వేసిన మహేష్ !
దిల్ రాజ్ చేస్తున్న పెళ్లి ప్రయత్నాల పై సెటైర్లు !
రక్తంలోని గ్లూకోజ్‌ తగ్గించే ఆయుధం ధనియా !
రూట్ మార్చి పవన్ అడుగుజాడలలో రేణు దేశాయ్ !
నాగార్జున పై మహేష్ అభిమానుల మాటల దాడి !
మహేష్ మహర్షి లుక్ పై ఊహించని సెటైర్లు !
జూనియర్ అనుమతి కోసం ఆశతో త్రివిక్రమ్ !
పంతం నెగ్గించుకున్న బన్నీ
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..