1. లీడర్- గతాన్ని వదిలేయాలి.
2. లీడర్- నేర్చుకోవడం ఆపోద్దు.
3. లీడర్- మనసులో ఉన్న విషయం బయటకు  చెప్పాలి.
4. లీడర్- ఈగో వదిలేయాలి. 
5. లీడర్- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. లీడర్- తప్పును కూడ శాంతంగ చెప్పాలి . 
7. లీడర్- ఎవరైనా బాదలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి.
8. లీడర్- బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
9. లీడర్- అన్నీ సమస్యలను స్వీకరించాలి.
10. లీడర్- ఎంత కఠిన నిర్ణయం అయినా  తీసుకునే దైర్యం ఉండాలి.
11. లీడర్ - మార్గ దర్శకుడు కావాలి.
12. లీడర్- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. లీడర్- సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
14. లీడర్- తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి.
15. లీడర్- తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి
16. లీడర్- తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. లీడర్- సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత సమాజానికి ఇస్తూనే ఉండాలి.
18. లీడర్- అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
19. లీడర్- తన స్వార్థం కోసం కాకుండా  అందరికోసం ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: