విస్తృతంగా ఉపయోగంలో ఉన్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సప్ కు అగ్రస్థానం దక్కుతుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి వాట్సప్ ఉపయోగించని వారు చాలా అరుదుగా ఉంటారు. వ్యక్తిగత అవసరాల కోసమే కాదు.. ఇప్పుడు ఆఫీసు అవసరాల కోసం కూడా వాట్సప్ వాడకం ఎక్కువైంది.

whatsapp groups కోసం చిత్ర ఫలితం


ఈ క్రమంలో మనం ఎన్నో గ్రూపుల్లో సభ్యులవుతుంటాం. కానీ మన ఇష్టం లేకుండా కూడా కొన్ని గ్రూపుల్లో మనం మెంబర్స్ అవుతుంటాం. మనల్ని ఎవరో యాడ్ చేస్తారు. మనం మొహమాటం కొద్దీ ఇష్టం లేకపోయినా కంటిన్యూ అవుతుంటాం. క్లాస్‌మేట్స్‌కి మరోటి.. ఫ్యామిలీకొకటి.. ఇలా పదుల సంఖ్యలోనే ఉంటాయ్‌

సంబంధిత చిత్రం


ఇవి కాదన్నట్టు మరో కొత్త గ్రూపు నోటిఫికేషన్‌ వస్తుంది. ‘వామ్మో.. మళ్లీ ఇంకో గ్రూపానా అనుమతితోనే గ్రూపులోకి యాడ్‌ అయ్యేలా ఏదైనా కొత్త ఫీచర్‌ వస్తే బాగుంటుంది’ అని ఆలోచించారామీ బాధని అర్థం చేసుకుని వాట్సాప్‌ త్వరలోనే కొత్త సౌకర్యాన్ని పరిచయం చేస్తోంది

whatsapp groups కోసం చిత్ర ఫలితం


అదే ‘గ్రూపు ఇన్విటేషన్‌’మీరు ఆహ్వానాన్ని మన్నిస్తేనే గ్రూపులో సభ్యులవుతారు అన్నమాటఐఓఎస్‌ యూజర్లకు బీటా వెర్షన్‌లో ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ తో పనికిరాని చెత్త గ్రూపుల్లో సభ్యులయ్యే కష్టం మీకు ఇక ఉండకపోవచ్చు . బావుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: