▪ఆ మోజులో పడి భవిష్యత్తు పాడుచేసుకోవడం తప్పు.
📍భక్తిగా ఉండటం తప్పు కాదు.
▪ఇతరుల మనోబావాలు దెబ్బతీయడం తప్పు.
📍తినడం తప్పు కాదు.
▪తిండే ప్రదానం అనుకోవడం తప్పు.
📍భార్యపిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు.
▪జన్మ నిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్యం చేయడం తప్పు.
📍సేవ చేయడం తప్పు కాదు.
▪సేవ పేరుతో దోచుకోవడం, దాచుకోవడం తప్పు.
📍సంపాదన తప్పు కాదు.
▪సంతోషానికి దూరం అవ్వడం తప్పు.
📍నాయకులు కావడం తప్పు కాదు.
▪నమ్ముకొన్న వారికి ద్రోహం చేయుట తప్పు.
📍స్నేహం చేయుట తప్పు కాదు.
▪మోసం చేయుట తప్పు.
📍కోపపడటం తప్పుకాదు.
▪కొట్టటం, తిట్టడం తప్పు,
📍కారులలో తిరగడం తప్పుకాదు.
▪నడచివెళ్లె వారిని చూసి నవ్వడం తప్పు.
📍బంగారం ధరించడం తప్పు కాదు.
▪బాధలలో ఉన్నవారిని ఓదార్చకపోవడం తప్పు.
📍చదువు కోవడం తప్పు కాదు.
▪సంస్కారం లేకపోవడం తప్పు.
📍ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు.
▪లేనివారిని హేళన చేయడం తప్పు.
📍ఆశపడటం తప్పు కాదు.
▪అత్యాశ పడటం తప్పు.


మరింత సమాచారం తెలుసుకోండి: