నరేష్-కృత్తిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం’ సినిమా హార్రర్ కామెడీగా తెరకెక్కనుంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్' వంటి చిత్రాలు కామెడీ ఎంటర్ టైనర్ తో అందరిని..