తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకున్న నటుడు సూర్య. తెలుగు లో గజిని, శివపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సూర్య తర్వాత వచ్చిన సంగం సీరీస్ తో మరింత దగ్గరయ్యాడు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సూర్య 24 చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్