సమంత నాగ చైతన్యలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నవిషయం తెలిసిందే. ఇక పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అవ్వడమే ఆలస్యం. వీరిద్దరూ వచ్చే ఏడాది ఆగష్టులో పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయం అని అంటున్నారు. ఇది ఇలాఉండగా సమంత లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన