తెలుగు ఇండస్ట్రీలో అష్టాచమ్మ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాల తర్వాత కమెడియన్ గా , దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. శ్రీనివాస్ తీసిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో మనోడు హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు..అయితే బాలీవుడ్ లో శృంగారభరిత చిత్రంగా హిట్ అయిన ‘హంటర్’ ని రిమేక్ చేస్తూ..