తెలుగు ఇండస్ట్రీలో కామెడియన్ గా వస్తున్నవారిలో కొద్ది మంది హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో రాజబాబు, చలం, రేలంగి తర్వాత ఆ స్థాయిలో తమ హాస్యంతో మెప్పించిన బ్రహ్మానందం, ఆలీ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వీరి బాటలోనే